ఇండస్ట్రీలో సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు రోజురోజుకూ సెట్స్ పైకి వెళ్తున్న సినిమాల సంఖ్యతో పాటు.. ఆల్రెడీ తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతున్న మూవీస్ సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. తీరా రిలీజ్ కావాల్సిన సినిమాలు ఎక్కువైపోవడం వలన బాక్సాఫీస్ వద్ద చిన్నాపెద్దా అనే తేడా లేకుండా క్లాషెస్ ఏర్పడుతున్నాయి. మార్చి నెల మొదలైంది కాబట్టి.. బిగ్ స్టార్స్ తో పాటు చిన్న సినిమాలు కూడా సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి.
గతంలో వచ్చిన సినిమాలకంటే ఎక్కువ సంఖ్యలో సినిమాలు వస్తున్నప్పటికీ.. హిట్స్ సంఖ్యలో మాత్రం వెనకబడే ఉంటోంది ఇండస్ట్రీ. లాక్ డౌన్ కి ముందు ఓ మీడియం సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఫిబ్రవరి ఎలాగో బిజినెస్ సీజన్ కాదు. కాబట్టి.. చిన్న సినిమాలకు ఇదే మంచి ఛాయస్ అని చెప్పాలి. కేవలం శుక్రవారం.. తెలుగు నుండే ఏడు సినిమాలకు పైగా రిలీజ్ కాబోతున్నాయి.
ఈ మధ్యకాలంలో సినిమాల రిలీజుల విషయంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రోజురోజుకూ తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య పెరుగుతుండటంతో రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి క్లాష్ జరుగుతోంది. పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ వస్తే.. కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఏమాత్రం టాక్ అటు ఇటు అయినా.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చెప్పక్కర్లేదు. సినిమాల విషయంలో ప్రేక్షకులు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. స్టార్ హీరో, కాస్ట్ అని కాకుండా కంటెంట్ ప్రధానంగా సినిమాలను […]
ఇటీవల కాలంలో సినిమాలను చూసే విధానంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా చూసేందుకు ఆయా హీరోల ఫ్యాన్స్ మాత్రమే ఎక్కువగా వెళ్తున్నారు. అదీగాక కంటెంట్ ఉన్న సినిమా అని తెలిస్తేనే.. ఫ్యామిలీ ఆడియెన్స్ ఇళ్లలో నుండి థియేటర్లవైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఓటిటిలు వచ్చాక సినిమాలు థియేటర్లలో చూడటం తగ్గించేశారు ప్రేక్షకులు. ఎందుకంటే.. ఎన్ని సినిమాలు విడుదలైనా.. నెల రెండు నెలలకే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రతి వారంలాగే ఈ […]
ఇటీవల కాలంలో ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. అభిమాన హీరోలను చూడటానికి థియేటర్లకి పరిగెత్తే రోజులు వెళ్లిపోయాయి. హీరో హీరోయిన్స్ ఎవరైనా సినిమాలో కంటెంట్ ఏంటి? కొత్తదనం ఏంటనేది చూస్తున్నారు ప్రేక్షకులు. ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక సినిమాలలో కంటెంట్ నే ప్రధానంగా చూస్తున్నారు. అందుకే మేకర్స్ కూడా రొటీన్ సినిమాలు కాకుండా వెరైటీ సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక సినిమాలు ఏ భాషలో తెరకెక్కినా ఇప్పుడున్న సోషల్ మీడియా, ఓటిటిల ద్వారా అన్ని […]
లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. సినిమాలను తెరకెక్కించే విధానం నుండి కంటెంట్, రిలీజ్ ల విషయంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. ఇదివరకటిలా కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు. అలాగని కమర్షియల్ సినిమాలే కావాలని అనట్లేదు. అవి స్టార్ హీరోల సినిమాలైనా, యంగ్ హీరోల సినిమాలైనాకేవలం కంటెంట్ ప్రధానంగా సినిమాలను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచులను బట్టి హీరోలు, దర్శక నిర్మాతలు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక గతంలో వారానికి […]