ఇంగ్లాండ్ గడ్డపై టీ20 సిరీస్ భారత జట్టు.. ఇప్పుడు వన్డేలపై కన్నేసింది. పేస్ కు అనుకూలించే ఓవల్ పిచ్ పై టీమిండియా పేసర్లు ఇంగ్లాండ్ బ్యాటర్ల భారతం పట్టారు. ముఖ్యంగా బూమ్ బూమ్ బుమ్రా ఇంగ్లాండ్ బ్యాటర్లను వణికించాడు. బుమ్రా, షమీ ద్వయం.. నువ్వా, నేనా! అన్నట్లు పోటీపడీ మరీ వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ 110 పరుగులకే చాపచుట్టేసింది. అందులో నలుగురు బ్యాటర్లు గుండు సున్నాకు పరిమితమయ్యారు. టెస్టుల్లో తమదైన స్టైల్ ల్లో బైటటింగ్ చేసి.. దూకుడుగా […]
ఇంగ్లాండ్ పై టీ20 సిరీస్ నెగ్గిన రోహిత్ సేన ఇప్పుడు వన్డే సిరీస్ కు సిద్ధమవుతోంది. అయితే కోహ్లీ, టీమిండియా ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఓవల్ వేదికగా జరగనున్న తొలి వన్డేకి విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు సమాచారం. విరాట్ కోహ్లీకి మూడో టీ20లో గజ్జల్లో గాయం అయిందని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ లో ఎప్పుడు, ఎలా గాయం అయ్యిందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ గాయం […]
ఓవల్ వేదికగా టీమిండియా విజయం అంత చిన్నదేం కాదు. రికార్డులు మోత మోగించారు. వాటిలో అత్యంత ప్రత్యేకమైనది విదేశీ గడ్డపై రోహిత్ శర్మ తొలి శతకం. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 11 పరుగులకే ఔట్ అయి నిరాశ పరిచిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బ్యాట్ ఝలిపించాడు. 256 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో విదేశీ గడ్డపై తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. టీమిండియా ఆధిపత్యంలో రోహిత్ పరుగులు చాలా […]
ఓవల్ వేదికగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 50 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ గెలిచి ఔరా అనిపించింది. బ్యాటుతో కాకపోయినా.. కెప్టెన్‌గా కోహ్లీ మరోసారి ది బెస్ట్‌గా నిరూపించుకున్నాడు. కానీ, ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న బౌలర్. టెస్టుల్లో 413 వికెట్లు తీసిన భారత స్టార్ స్పిన్నర్, ఆల్‌రౌండర్ ‘రవిచంద్రన్ అశ్విన్’ని బెంచ్‌కే పరిమితం చేయడంపై మాత్రం కోహ్లీకి విమర్శలు తప్పడం లేదు. క్రికెట్ నిపుణులు, భారత మాజీ క్రికెటర్లే కాదు.. ఇంగ్లాండ్ మాజీ […]
‘ది ఓవల్’ వేదికగా టీమిండియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. 157 పరుగుల భారీ ఆధిక్యంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత టీమిండియా ఓవల్ మైదానంలో టెస్టు మ్యాచ్ నెగ్గింది. ఇవన్నీ ఒకెత్తు అయితే.. భారత పేసర్ బాస్ప్రిత్ బుమ్రా మరో అరుదైన ఘనతను సాధించాడు. అత్యతం వేగంగా వంద వికెట్లు తీసిన భారత పేసర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. కపిల్ పేరిట ఉన్న రికార్డు(25 టెస్టుల్లో 100 వికెట్లు)ను బద్దలు కొట్టాడు. […]
టీమిండియా.. ఓవల్ స్టేడియంలో విజయకేతనం ఎగరవేసింది. భారత్–ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో 2-1తో టీమిడియా లీడ్‌లోకి వచ్చింది. ఒకానొక సమయంలో డ్రాగా, కాసేపు ఓడిపోతుందని భావించారు. కానీ, అనూహ్యంగా విజయం సాధించారు. ఉమేష్ యాదవ్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్, జడేజాల విజయంగానే చెప్పొచ్చు. ఓపెనర్లు ఇద్దరు హాఫ్ సెంచరీలు చేసి పటిష్టంగా కనిపిస్తున్న సమయంలో పార్ట్‌నర్‌షిప్‌ని బ్రేక్ చేసి శార్దూల్ ఠాకూర్ బ్రేక్‌త్రూ ఇచ్చాడు. లార్డ్స్‌లో పరిస్థితులే మళ్లీ రిపీట్ అయ్యాయి. ఫలితం మాత్రం ఓ ఆరు పరుగులు […]
రోహిత్ శర్మ అలియాస్ హిట్‌మ్యాన్ తాజాగా ఓవల్ స్టేడియంలో నాలుగో టెస్టులో శతకం బాదిన విషయం తెలిసిందే. 2013 సంవత్సరం టెస్టుల్లో అరంగేట్రం చేసినా ఇప్పటివరకు రోహిత్ శర్మ విదేశాల్లో శతకం బాదలేదు. ఇదే హిట్‌మ్యాన్‌కు తొలి ఓవర్‌సీస్ శతకం కావడం విశేషం. మొత్తం 256 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో రోహిత్ శర్మ 127 పరుగులు సాధించాడు. అందరూ రోహిత్ బ్యాటింగ్ చూసి ఫిదా అయిపోయారు. కానీ, ఆ శతకం సాధించడం వెనుక […]
ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న టీమిండియా జట్టులో కరోనా కలకలం రేపింది. టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే. బౌలింగ్ కోచ్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్‌కు కరోనా లక్షణాలు ఉన్నాయి. వారికి ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించారు. వారి టెస్టుల ఫలితాలు రాలేదు.. అప్పటివరకు వారిని జట్టుకు దూరంగా ఉంచారు. ప్రధాన ఆటగాళ్లకు ఎలాగూ నెగిటివ్ రావడంతో నాలుగో టెస్టుకు ఆటకం రాలేదు. లండన్ హోటల్‌లో తన పుస్తకం విడుదల […]
డానియల్ జార్విస్ అలియాస్ ‘జార్వో మావ‘ని ఎట్టకేలకు పోలీసులు విడుదల చేశారు. ఓవల్ మైదానంలో ఫాస్ట్ బౌలింగ్ చేసి బెయిర్‌స్టోని ఢీ కొట్టిన ఘటనలో జార్వో 69ను అరెస్టు చేసి.. సౌత్ లండన్ పోలీస్‌స్టేషన్‌లో కస్టడీలో ఉంచారు. తాజాగా జార్విస్‌ని స్టేషన్ నుంచి విడుదల చేశారు. విడుదలయ్యాక ‘నేను ఇప్పుడు ఫ్రీ మ్యాన్‌ని.. తర్వాత ఏం చేస్తే బాగుంటుందంటూ అభిమానులను ప్రశ్నిస్తున్నాడు మన ‘జార్వో మావ‘. JARVO 69 the all rounder in Indian team: […]
‘డానియల్ జార్విస్’ ఇతను క్రికెట్ అభిమానులకు ‘జార్వో 69’గా సుపరిచితుడు. ఇంగ్లాండ్ బోర్న్ ఇండియన్ ఫ్యాన్‌గా సోషల్ మీడియాలో బాగా ఫేమస్. భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది మొదలు జార్వో 69 చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. టీమిండియా జెర్సీ వేసుకుని మైదానం నానా హంగామా చేశాడు. తాజాగా నాలుగో టెస్టు రెండో రోజు ఉమేష్ యాదవ్ 34వ ఓవర్ వేస్తుండగా ఒక్కసారిగా జార్వో పరుగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ వేసేందుకు ప్రయత్నించి నాన్ స్ట్రైకింగ్‌లో […]