ప్రపంచంలో ఎలాంటి విపత్తు జరిగినా జనాలంతా ఈ మధ్యన జాగ్రత్త పడటంతో పాటు.. ఇదివరకే ఆ టాపిక్ పై ఏదైనా సినిమా వచ్చిందేమో అని గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలుపెడుతున్నారు. వినటానికి వింతగా అనిపించినా ఇది నిజం. ప్రపంచాన్ని వణికిస్తున్న ఓమిక్రాన్ వేరియెంట్ పై ఆల్రెడీ గతంలోనే సినిమా వచ్చిందనే ప్రచారాలు సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఓమిక్రాన్ పేరు వైరల్ అవుతుండటంతో ఓమిక్రాన్ పై సినిమా చర్చలు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా […]