బాలీవుడ్లో ఈ ఏడాది రిలీజైన చిత్రాల్లో బంపర్ హిట్గా నిలిచిన అతి కొద్ది మూవీస్లో ‘ది కేరళ స్టోరీ’ ఒకటి. అదా శర్మ హీరోయిన్గా నటించిన ఈ సినిమా హిందీతో పాటు ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఓటీటీలోకి రావాల్సిన ఈ మూవీ.. ఇంకా ఆలస్యం అవుతోంది.
సినిమాల్లో నటించే నటీనటుల జీవితాల గురించి చాలా మంది పలు రకాలుగా మాట్లాడుకుంటారు. చేతినిండా డబ్బు ఉంటుందని, లగ్జరీ లైఫ్ అనుభవిస్తారని మాట్లాడేస్తుంటారు. కానీ యాక్టర్స్ తెరవెనుక ఎంత కష్ట పడతారనేది వారు తెలుసుకోరు. సన్నివేశాలను రక్తికట్టించడానికి వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఎండనకా వాననక రాత్రింభవళ్లు సైతం ఘూటింగ్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో నటీనటులు ప్రమాదాలకు కూడా గురవుతుంటారు.
ఇటీవల కొన్ని సినిమాలు వివాదాలతోనే సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నాయి. వివాదం ఉందంటే సినిమాను అభిమానిస్తున్నారు ప్రేక్షకులు. గతంతో పోల్చితే.. వాస్తవం ఎలా ఉన్నా సినిమా నచ్చితే చాలు నెత్తి మీద పెట్టుకుంటున్నారు. అటువంటి సినిమాల్లో ఒకటి ది కేరళ స్టోరీ. అయితే ..
దేశవ్యాప్తంగా ది కేరళ స్టోరీ సినిమాపై వివాదం చెలరేగింది. ముఖ్యంగా కేరళ ప్రభుత్వం ఈ సినిమాని ఒక కట్టు కథగా అభివర్ణించింది. తమిళనాడులో అయితే పలు మల్టీప్లెక్సుల్లో షోలను రద్దు చేస్తున్నారు. మరోవైపు కలెక్షన్స్ పరంగా చూస్తుంటే ఈ మూవీ దుమ్ము దులిపేస్తోంది.
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని అనుసరిస్తుంది. హిందూ, ముస్లిం భాయ్, భాయ్ అంటూ ఆపాయ్యత కనబర్చుకుంటున్నారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా సాయం చేసుకుంటున్నారు. కానీ ఓర్వలేని కొన్ని పచ్చ కళ్లు.. కులాలు, మతాల మధ్య కుంపటి రాజేసి, దాని నుండి చలి కాల్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి.
ప్రస్తుతం దేశంలో ది కేరళ స్టోరీస్ సినిమా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ కాకూడదు అంటూ కోర్టుని కూడా ఆశ్రయించారు. కానీ, ఆ చిత్రం విడుదలైంది. అయితే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.
ఈమె స్టార్ హీరోయిన్. ఇప్పటివరకు పలు సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడే ఒకే మూవీతో కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిపోయింది.
సినీ ఇండస్ట్రీలు వివాదాలు సర్వసాధారణం. మరీ ముఖ్యంగా కొన్ని సినిమాలు వివాదాల్లో చిక్కుకుంటాయి. తమ వర్గాన్ని, కులాన్ని, మతాన్ని కించరిచారంటూ పలువురు ఆందోళనలు చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో తమనేతను అవమానించేలా సినిమాను తీశారంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్ల సినిమాలు సైతం వివాదాల్లో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఆదాశర్మ సినిమా ఒకటి కూడా వివాదంలో చిక్కుకుంది ఆదాశర్శ ప్రధాన పాత్రలో నటించిన ‘ది […]