పాక్ ఫ్యాన్స్ అతడిని తెగ పొగిడేస్తుంటారు. చెప్పాలంటే ఆకాశానికెత్తేస్తుంటారు ఆ దేశంలోని అద్భుతమైన క్రికెటర్లలో అతడు ఒకడు. కానీ ఏం లాభం.. ఓ లీగ్ వేలంలో ఇతడిని కనీసం పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. ఇంతకీ ఏంటి విషయం?
క్రీడా ప్రపంచంలో ఐపీఎల్ వచ్చాక బ్యాటర్స్ సింగిల్స్ తియ్యడమే మర్చిపోయారు. ఎడా పెడా ఫోర్లు, సిక్స్ లను బాదడమే లక్ష్యంగా తమ బ్యాటింగ్ ను కొనసాగిస్తున్నారు. ఇక సిక్స్ లకు పెట్టింది పేరుగా కొందరు క్రికెటర్స్ కు పేరుంది. వారిలో క్రిస్ గేల్, పొల్లార్డ్, రోహిత్, ధోనీ లాంటి వారు ముందు వరుసలో ఉన్నప్పటికీ ఇంకా చాలా మంది ఆటగాళ్లు భారీ సిక్స్ లను బాదడంలో సిద్దహస్తులు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ వేదికగా ది హండ్రెడ్ లీగ్ […]
పాకిస్థాన్ యువ బౌలర్ మొహమ్మద్ హస్నైన్ త్రో బౌలింగ్ వేస్తున్నాడంటూ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్ యాక్షన్ చేసి మరీ చూపించాడు. స్టోయినీస్ చేసిన ఈ పని ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం సదరన్ బ్రేవ్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టోయినీస్ సదరన్ బ్రేవ్ తరపున బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓవల్ తరపున ఆడుతున్న పాక్ పేసర్ మొహమ్మద్ హస్నైన్ […]
మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. వారిని వెనక్కు నెట్టి మరీ ఒక యంగ్ క్రికెటర్ మెరుపులు మెరిపించాడు. బంతి దొరికితే సిక్సు కొట్టాలనే కసితో ఆడి.. లీగ్‌లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ది హండ్రెడ్ లీగ్ క్రికెట్ టోర్నీ-2022లో భాగంగా నార్తర్న్ సూపర్ ఛార్జర్స్, లండన్ స్పిరిట్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ సంచల ఇన్నింగ్స్ సాక్షాత్కరమైంది. ఇంగ్లండ్‌కు చెందిన ఆడమ్ రోసింగ్‌టన్ విధ్వంసకర […]
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నీలో తొలి సెంచరీ నమోదైంది. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, సదరన్ బ్రేవ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ దేశవాళీ ఆటగాడు విల్ స్మీడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 101 పరుగులు చేసి ది హండ్రెడ్ లీగ్‌లో మొట్టమొదటి సెంచరీ నమోదు చేశాడు. ఓవర్‌కు ఆరు బంతులు కాకుండా… ఇన్నింగ్స్‌కు 100 బంతుల చొప్పున ఆడే ఈ కొత్త ఫార్మాట్‌ను 2021లో ఇంగ్లండ్ క్రికెట్ […]
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. అతన్ని పాకిస్థాన్ విరాట్ కోహ్లీ అని కూడా అంటారు. అలాటి ఆటగాడిని ఈ లీగ్‌లోనైనా ఈజీ భారీ ధరకు అమ్ముడైపోతాడని అనుకుంటారు. అదే ఉద్ధేశంతో ప్రగల్భాలు కూడా పలుకుతారు. కానీ వాస్తవానికి వచ్చే సరికి పరిస్థితి వేరేలా ఉంటుంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న ది హండ్రెడ్ అనే లీగ్ 2022 సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం ఐపీఎల్‌లో నిర్వహించినట్లు […]