ఆస్ట్రేలియాతో టెస్టులో కోహ్లీ సెంచరీ చేశాడు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ ఫార్మాట్ లో విరాట్ శతకం కొట్టడం ఏమో గానీ వార్నర్ దీనిపై పోస్ట్ పెట్టడం మాత్రం చాలా ఆసక్తిగా అనిపించింది. ఇంతకీ వార్నర్ ఏం రాసుకొచ్చాడు?
కేఎస్ భరత్ ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో తన పవర్ ఫుల్ బ్యాటింగ్ చూపించాడు. గ్రీన్ బౌలింగ్ లో ఒకే ఓవర్ లో 6,6,4 కొట్టి కేక పుట్టించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కూడా కావడం విశేషం.
బౌలర్ ఉమేశ్ యాదవ్, టీమిండియా అభిమానుల మనసు గెలుచుకున్నాడు. మూడో టెస్టులో బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. నిజ జీవితంలో చేసిన ఆ ఒక్క పనితో ఆటపై తన కమిట్ మెంట్ ఏంటో చూపించాడు.
మూడో టెస్టులో టీమిండియా ఘోరంగా ఆలౌట్ కావడానికి అశ్విన్ కారణమా? అవును సోషల్ మీడియాలో అదే టాక్ వినిపిస్తుంది. మ్యాచ్ కు ముందే ఆ హింట్స్ ఇవ్వడంతోనే ఇలా జరిగిందని మాట్లాడుకుంటున్నారు.
టెస్టు క్రికెట్ లో ఇది అసలు సిసలైన మజా. ఐదు రోజుల పాటు జరిగిన ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ థ్రిల్లర్ మూవీని తలపించింది. ఇంగ్లీష్ జట్టు ఆడిన బజ్ బాల్ గేమ్ ని కివీస్ బద్దలు కొట్టేసింది.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీని టీమిండియా, అద్భుతమైన విజయంతో ప్రారంభించిది. నాగ్ పూర్ లో జరిగిన తొలి టెస్టుని మూడు రోజుల్లోనే ముగించేసింది. సిరీస్ లో 1-0 ఆధిక్యంతో నిలిచింది.
ఏ రంగంలో అయినా సరే గెలవాలని అందరూ చూస్తారు. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇక క్రికెట్ లో అయితే గెలవడం కోసం ఏదైనా చేసేందుకు క్రికెటర్లు రెడీ అయిపోతారు. స్లెడ్జింగ్ నుంచి మన్కడింగ్ వరకు ఇలా క్రికెట్ లో చాలా జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు జరిగింది మాత్రం క్రికెట్ లో కాస్త డిఫరెంట్. జింబాబ్వే-వెస్టిండీస్ టెస్టు సిరీస్ లో ఈ సంఘటన జరిగింది. విండీస్ స్టార్ ఆల్ రౌండర్ హోల్డర్ చేసింది చూసి అందరూ షాకయ్యారు. […]
సర్ఫరాజ్ అహ్మద్.. ఈ పేరు చాలా రోజులైపోయింది. అప్పుడెప్పుడో 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంలో కెప్టెన్ గా కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ వరకు కెప్టెన్ గా ఉన్నాడు. ఆ తర్వాత ఆ బాధ్యతలు నుంచి తప్పుకొన్నాడు. ఆ తర్వాత టెస్టుల్లో తప్పించి, పరిమిత ఓవర్లలో ఆడట్లేదు. అలాంటి సర్ఫరాజ్ ఇప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ గురించి పక్కనబెడితే.. అందరూ చేతులెత్తేసినా సరే అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక వివరాల్లోకి […]
పైన థంబ్ చూసి మీరు తిట్టుకోవచ్చు! కానీ అదే నిజం. రోహిత్ శర్మ బ్యాటర్ గా సూపర్ హిట్, రికార్డులు సెట్ చేశాడు. మేం కూడా ఒప్పుకుంటాం. కానీ కెప్టెన్ గా మాత్రం డమ్మీగా మిగిలిపోయాడు. వినడానికి నిష్ఠూరంగా ఉన్నా సరే ఇదే నిజం! సాధారణంగా కెప్టెన్ అనే వాడు ఎలా ఉండాలి? జట్టు మొత్తాన్ని మేనేజ్ చేయాలి. ప్రతి ఆటగాడితోనూ టచ్ లో ఉండాలి. ఆడుతున్న మ్యాచులే కాదు, రాబోయే మ్యాచులు ఎలా గెలిచితీరాలి అనే […]