శ్రీలంకతో టెస్టు సిరీస్ కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. అంతేకాకుండా టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. అందరూ అనుకున్నట్లుగానే టెస్టు జట్టుకు కూడా రోహిత్ శర్మను కెప్టెన్ చేసింది. బీసీసీఐ ఎప్పుడూ అనుసరించే తీరులోనే.. మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ను నియమించింది. ఇది విరాట్ కోహ్లీకి బిగ్ షాక్ అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆటగాడిగా తనని తాను నిరూపించుకునేందుకు కోహ్లీకి ఇది గొప్ప అవకాశం అంటూ చెబుతున్నారు. టెస్టు […]
రన్నింగ్ మెషిన్, కింగ్ కోహ్లీ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. కేవలం ఆటగాడిగా మాత్రమే టీమ్ లో కొనసాగనున్నాడు. అయితే కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. పలువురి పేర్లు వినిపిస్తున్నా కూడా దానిపై అధికారిక ప్రకటన వచ్చేందుకు సమయం పట్టేలా ఉంది. కోహ్లీ నిర్ణయంపై సర్వత్రా చర్చ నడుస్తున్న మాట […]
టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. వన్డే టీమ్ కెప్టెన్‌గా విరాట్‌ను బీసీసీఐ తొలగించింది. ఇక మిగిలింది టెస్ట్ కెప్టెన్సీ. ఇక ఇది కూడా విరాట్ కోహ్లీ చేతుల నుంచి దూరం కానున్నట్లు సమాచారం. దీని కోసం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. టీ20 జట్టు కెప్టెన్‌గా కోహ్లీ తనకు తానుగానే తప్పుకున్నాడు. దానిపై చర్చ అనవసరం. కానీ వన్డే కెప్టెన్‌పై విరాట్ కోహ్లీ తొలగింపు ఇప్పుడు తీవ్ర […]