ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రీడల్లో క్రికెట్ ఒకటి. వరల్డ్ వైడ్ గా క్రికెట్ కు కోట్లలో అభిమానులు ఉన్నారు. దాంతో ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ లు జరిగినాగానీ స్టేడియాలు కిక్కిరిసిపోయేవి. కానీ ఒక్కదేశంలో మాత్రం గత 17 ఏళ్లుగా ఒక్కటంటే ఒక్కటి టెస్టు మ్యాచ్ కూడా జరగలేదు. ఆ దేశమే పాకిస్థాన్. 2009లో జరిగిన స్టేడియం దగ్గర్లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై టెర్రరిస్టుల ఎటాక్ జరిగింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. […]
నిత్యం బాంబు మోతలు, ఆత్మహుతి దాడులతో కల్లోలంగా ఉండే దాయాది దేశం పాకిస్తాన్ లో మరో సారి రక్తపుటేరులు పారాయి. ముష్కరులు జరిపిన ఉగ్రదాడిలో సుమారు 100 మంది సైనికులు అసువులు బాశారు. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ లో చోటు చేసుకుంది. మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. పంజూర్, నోష్కీ పోస్టులపై రెండు ఆత్మాహుతిదాడులు జరిగాయి. ఒక్కో దాడిలో ఆరుగురు సూసైడ్ బాంబర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో వందల […]
పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటికి 32 మంది మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాలిలోని బండియాగ్రా ప్రాంతంలో శుక్రవారం బస్సులో మార్కెట్ కు కొంత మంది ప్రయాణికులు వెళ్లారు. దీంతో రోడ్డుకు అడ్డంగా వచ్చిన ఉగ్రవాదులు ముందుగా డ్రైవర్ ను తుపాకితో కాల్చేశారు. ఆ తర్వాత మెల్లగా బస్సు టైర్ లలో గాలి తీసేసే కొద్ది సేపు […]