ప్రేమికులు అన్నాక ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం కామన్. నాలుగు పెదాలు కలిసి ఒకరికొకరు ముద్దు పెట్టుకోవడంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉంటాయని మానసిక నిపుణులు, వైద్యులు చెబుతున్న మాట. ఇక పాశ్చత్య దేశాల్లో అయితే ప్రేమికులు ఈ పనిని నడి రోడ్డు మీదే కానిచ్చేస్తుంటారు. ముద్దు పెట్టుకుని ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకుంటుంటారు. అలా పెదవులను జుర్రుకుని నాలుగు పెదాలతో సరికొత్త రాగాన్ని ఆలపిస్తుంటారు. అయితే అమెరికాలోని ఓ ప్రియురాలు ప్రియుడికి […]
Tiktok: టిక్‌టాక్ మన దేశంలో బ్యాన్ అయిపోయిన సంగతి తెలిసిందే. బ్యాన్ అవ్వటానికి ముందు మన దేశంలో టిక్‌టాక్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. కొన్ని కోట్ల మంది దాన్ని వాడేవారు. వేల సంఖ్యలో సెలెబ్రిటీలు తయారయ్యారు. అంతేకాదు! టిక్‌టాక్ వీడియోలు చేయటానికి ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. అయితే, చైనాతో విభేదాల కారణంగా భారత్ టిక్‌టాక్‌తో పాటు మరికొన్ని యాప్స్‌ను బ్యాన్ చేసింది. మన దేశంలో లేకపోయినా ఇతర దేశాల్లో మాత్రం టిక్‌టాక్ తన హవా కొనసాగిస్తోంది. […]