ఇటీవల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడ్డాయి. వర్షాల కారణంగా పలు చోట్ల నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లాయి. పలు చోట్ల భవనాలు, ఆలయాలు కూలిపోయాయి.
అమ్మ ప్రేమ గురించి.. బిడ్డల కోసం ఆమె చేసే త్యాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి తన మీద అంతులేని ప్రేమ చూపిన తల్లి మీద తనకున్న ప్రేమను చాటుకోవడం కోసం ఓ వ్యక్తి ఏకంగా 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఆలయం నిర్మిస్తున్నాడు. ఆ వివరాలు..
భార్య గురించి చులకనగా మాట్లాడేవాళ్లనే ఎక్కువగా చూస్తాం. కానీ చాలా అరుదుగా భార్యను అమితంగా ప్రేమించే భర్తలకు సంబంధించిన వార్తలు తెర మీదకు వస్తుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆవివరాలు..
మన దగ్గర సెలబ్రిటీలకు ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. ఎక్కడైనా సినిమా వాళ్లకు, క్రీడాకారులకు అభిమానులుంటారు. కానీ మన దేశంలో మాత్రం.. రాజకీయ నేతలకు కూడా సినీ, క్రీడా సెలబ్రిటీలను మించి అభిమానులుంటారు. నాయకుడి కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతారు ఫ్యాన్స్. కొందరైతే గుడి కట్టి.. పూజలు కూడా చేస్తారు. గతంలో సోనియా గాంధీకి గుడి కట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కొందరు అభిమానులు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గుడి కట్టేందుకు […]
సాధారణంగా చాలా మంది భక్తులు గుడికి వెళ్లినప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ. దర్శనం అనంతరం దేవుడిని తలచుకొని కొబ్బరికాయ కొట్టి తీర్థం తీసుకుంటూ ఉంటారు. కొబ్బరికాయలో ఉండే నీరు పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే కొబ్బరికాయను కొట్టి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు చాలా మంది భక్తులు. భగవంతుడిపై నమ్మకాన్ని, మనలోని అహం, కోపం, అసూయ లాంటి లక్షణాలు తొలగిపోవాలని కొబ్బరికాయ కొట్టి దేవుడికి మొక్కుతూ ఉంటాం. కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచుపూర్తిగా తొలగిస్తే అందులో మూడు కళ్ల కనిపిస్తాయి. […]
Bhimavaram: కూతురంటే ఏ తండ్రికి మాత్రం ప్రేముండదో చెప్పండి. ఇంట్లో ఆడపిల్ల పుడితే.. మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయేది మొదట తండ్రే. కూతుర్ని గుండెలపై ఎత్తుకుని ఆడిస్తాడు. ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. విద్యాబుద్ధులు నేర్పించి.. తనలా తన కూతుర్ని బాధ్యతగా చూసుకునే వ్యక్తికి ఆమెను జత చేయడానికి చూస్తాడు. కూతురికి పుట్టిన బిడ్డలను ఆడిస్తూ మురిసిపోతాడు. అలా కాకుండా పెళ్లీడుకొచ్చిన కూతురు అకస్మాత్తుగా తనను విడిచి దూరంగా వెళ్లిపోతే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటం కష్టం. […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా.. గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వరదలు భారీ ఆర్థిక నష్టాలను మిగిల్చాయి. వరదల కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయి.. రవాణా సదుపాయాలు లేక కష్టపడుతున్నారు. వరద బీభాత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి. ఈ […]
భారతీయ సినిమా అంటే.. ఒకప్పుడు బాలీవుడ్ అని భావించేవారు. కానీ కరోనా తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వచ్చిన సినిమాలు వచ్చినట్లే ప్లాఫ్ టాక్‌తో వెనుదిరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయి. ఈ క్రమంలో ప్రసుత్తం బాలీవుడ్ ఆశలన్ని.. అప్‌కమింగ్ ప్రాజెక్ట్ బ్రహ్మస్త్ర మీదనే ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మస్త్ర […]
Nagarjuna: అభిమానులు తమ కిష్టమైన హీరోల విగ్రహాలు పెట్టించడాలు.. హీరోయిన్లకు గుళ్లు కట్టించడాలు చాలానే జరిగాయి. తమిళనాడులో నటి కుష్బూ, నమిత, నిధి అగర్వాల్‌లకు అభిమానులు గుళ్లు కట్టించారు. కానీ, హీరోలకు మాత్రం ఇంతటి భాగ్యం లభించలేదు. టాలీవుడ్‌లో కొంతమంది స్టార్ హీరోల విగ్రహాలను మాత్రం అభిమానులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున స్పూర్తితో ఓ వ్యక్తి 1.30 కోట్ల రూపాయలతో ‘అన్నమయ్య’ గుడి కట్టించాడు. ఆ అభిమాని ‘అన్నమయ్య’ సినిమా చూసి ఈ […]
భారతదేశం పేరు చెప్పగానే భిన్నత్వంలో ఏకత్వం ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తుంది. బహుశా మన దేశంలో ఉన్నన్ని మతాలు, ఆచారాలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచంలో మరెక్కడా ఉండవేమో. ఇక భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. పురాతన కాలం నుంచి మన దేశంలో అనేక ఆలయాలు కొలువుదీరాయి. ఇక కొన్ని ఆలయాల్లో కనిపించే వింతలకు సైన్స్ కూడా సరైన సమాధానం చెప్పలేకపోతుంది. అలానే మరికొన్ని ఆలయాల నిర్మాణం ఇప్పటి ఆర్కిటెక్ట్‌లకు కూడా అంతబట్టని విధంగా.. ఎంతో అద్భుతంగా ఉంటుంది. […]