ఈ ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న రంగాలలో బిజినెస్, సాఫ్టువేర్, సోషల్ మీడియా పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. అప్డేట్ పరంగా ఎప్పుడూ ఈ రంగాల పేర్లే వింటే ఎవరికైనా రొటీన్ అనిపిస్తుంది. కానీ.. మీరు గమనించారో లేదో.. కొన్నాళ్లుగా అప్డేట్స్ లో సినీ ఇండస్ట్రీ పేరు కూడా వినిపిస్తోంది. అవును.. సినీ ఇండస్ట్రీ అప్డేట్ అయ్యింది.. ఇంకా అవుతున్న మాట వాస్తవమే. ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు బాగా ఆడితేనే ఆయా ఇండస్ట్రీల క్రేజ్ పెరుగుతుంది. ఇండియాలో […]
సినిమాకు భాషతో సంబంధం లేదు కానీ అందులో నటించే వారికి ఆ భాష కూడా వస్తే ఔట్ ఫుట్ వేరే లెవల్లో ఉంటుంది. కానీ అది చాలా మూవీస్ విషయంలో జరగని పని. తెలుగులోనే తీసుకోండి.. హీరోతో పాటు కొందరు సైడ్ యాక్టర్స్ ని మాత్రమే మన వాళ్లని తీసుకుంటారు. హీరోయిన్ దగ్గర నుంచి విలన్, ఇతర ఇంపార్టెంట్ రోల్స్ కోసం ఎక్కడో ముంబయి, కేరళ, తమిళనాడు నుంచి నటీనటుల్ని తీసుకొస్తారు. వాళ్లకేమో భాష సరిగా రాదు. […]
నందమూరి బాలకృష్ణ.. థియేటర్లలో మాస్ జాతర జరగడానికి, అభిమానులు పూనకాలతో ఊగిపోవడానికి ఈ పేరు చాలు. అందుకు తగ్గట్లే బాలయ్య కూడా మాస్ కథలే దాదాపు చేస్తుంటాడు. ఇక బాలయ్య, ఫ్యాక్షన్ స్టోరీ అయితే డెడ్లీ కాంబినేషన్. గతంలో ఇదే తరహా కథలతో చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసి పడేశాయి. ఇప్పుడు అదే టెంప్లేట్ తో వస్తున్న మూవీ ‘వీరసింహారెడ్డి’. ఆల్రెడీ వచ్చిన ట్రైలర్, సాంగ్స్.. యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. సినిమాపై […]
సాధారణంగా క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాక ఆటగాళ్లు.. తమ ఇష్టమైన కెరీర్ ను ఎంచుకుంటారు. కొంత మంది రాజకీయాల వైపు వెళితే.. మరికొంత మంది బిజినెస్ రంగంలోకి దిగుతుంటారు. అయితే ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత సినిమా రంగంలోకి రావాలని సూచించింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సంస్థ నెట్ ఫ్లిక్స్. దానికి రిప్లై సైతం ఇచ్చాడు డేవిడ్ వార్నర్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్. ఆయన చేసే సినిమాలు మహా అయితే ఏడాదికొకటి రిలీజ్ అవుతుంటాయి. కానీ అభిమానులు మాత్రం కోట్లల్లో ఉంటారు. ఒకవేళ పవన్ సినిమాల్లో నటించడం ఆపేసినా సరే క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. అది ఆయన రేంజ్. అలాంటి యాక్టర్ తో కలిసి పనిచేయాలని ప్రతి ఒక్క నటుడికి, డైరెక్టర్ కి ఇతర టెక్నీషియన్స్ కు ఉంటుంది. కానీ ఆ ఛాన్స్ మాత్రం చాలా […]
టాలీవుడ్ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ బిజీగా బిజీగా ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఓవర్సీస్ లో పలు తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ.. మహేశ్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. జనతా గ్యారేజ్, రంగస్థలం మూవీస్ తో ప్రారంభంలోనే హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత స్టార్ హీరోలందరితోనూ దాదాపు సినిమాలు చేస్తూ వస్తున్నారు. రాబోయే సంక్రాంతికి […]
Friendship Day: స్నేహితుల దినోత్సవం/ఫ్రెండ్ షిప్ డే ప్రతీ ఏటా ఆగస్ట్ నెల మొదటి ఆదివారం నాడు వస్తుంది. ఈరోజున స్నేహితులందరూ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు.స్నేహం గురించి చెప్పడం మొదలుపెడితే భారతం అవుతుంది, రాయడం మొదలుపెడితే రామాయణం అవుతుంది. ఎందుకంటే పురాణ గ్రంథాల్లో ఉన్న ఎమోషన్స్ అన్నీ ఫ్రెండ్‌లో ఉన్నాయి కాబట్టి. శతృవు ఎంత పెద్దోడైనా.. ఫ్రెండ్ వైపు ధర్మం ఉంటే న్యాయం చేసే రాముడవుతాడు. ఆపదొస్తే అర్జునుడి కోసం అండగా నిలబడే కృష్ణుడవుతాడు, స్నేహం […]
Theatrical Releasing Movies: సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొత్త సినిమాల రిలీజ్ విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదివరకు వారానికి ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవుతుండేవి. కానీ.. ఎప్పుడైతే మహమ్మారి కారణంగా లాక్ డౌన్ పడిందో.. అప్పటి నుండి ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు, వాయిదా పడిన సినిమాలు, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు ఇలా అన్ని ఒకేసారిగా విడుదలకు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇంతకుముందు ఒక […]
తెలంగాణ ఏర్పాటు అనేది దేశ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం అని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తెలిపారు. ఉమ్మడి రాష్ట్రాంలో ఎన్నో అవమానాలు చవి చూశామని.. ఆ అవమానాల నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ప్రత్యేక రాష్టం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాల అన్యాయానికి గురైందని, వివక్ష, అన్యాయంతో రగిలిపోయిందని తెలిపారు. ఆ అవమానాలు తట్టుకోలేకనే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇది కూడా చదవండి: ఒక్కసారిగా లక్ష ఉద్యోగాలు! KCR […]
ఏ సమయంలో టాలీవుడ్ లో అడుగుపెట్టిందో కానీ వరుస విజయాలతో దూసుకపోతుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. “ఛలో” సినిమాతో తెలుగులో తన సినీ ప్రయాణం మొదలు పెట్టిన రష్మిక.. ఛలో అంటూనే ముందుకు సాగిపోతుంది. “గీత గోవిందం”, “సరిలేరు నీకెవ్వరు”, “భీష్మ” వంటి చిత్రాలతో వరుస హిట్లు తన ఖాతలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవల విడుదలైన “పుష్ప” సినిమాతో ఈ భామ స్టార్ డమ్ పీక్స్ కు చేరిందనే చెప్పాలి. తన అందంతో […]