చిన్న పిల్లలు తెలిసీ తెలియక బోరు బావిలో పడి మరణించిన సంఘటనలు నిత్యం చూస్తునే ఉన్నాం. ఈ ఘటనలు ఎక్కువగా గ్రామాల్లో జరుగుతుంటాయి. ఇలా బోరు బావిలో చిన్నారులు పడ్డ సంఘటనలన్నీ చివరికి విషాదంగా మారినవే ఎక్కువ. తాజాగా ఓ 9 ఏళ్ల బాలుడు బోరు బావిలో పడి అదృష్టం కొద్ది ప్రాణాలతో బయట పడ్డాడు.. దాంతో తల్లిదండ్రులు, గ్రాస్థులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలనుకుంట కు చెందిన […]