తెరపైనే నటులమని, తెర వెనుక తాము కూడా సామాన్యులమని నటీనటులు భావిస్తుంటారు. సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడతారు. ఇతరులతో కలిసేందుకు ఆసక్తి చూపుతారు. తమ సిబ్బందిలో ఏ కష్టమొచ్చినా ఆపన్న హస్తం అందిస్తుంటారు. అటువంటి వారిలో ఒకరు గోపిచంద్.. ఆయన ఏం చేశారంటే..?
వెండితెరపై హీరో, హీరోయిన్ల నటన ఎంత అద్భుతంగా ఉంటే.. ఆ సినిమా అంత హిట్ అవుతుంది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది అంటే చాలు.. మళ్లీ వారిద్దరిని కలిపి ఎప్పుడెప్పుడు వెండితెరపై చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. మరి కెమిస్ట్రీ పండాలి అంటే హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్లు అద్భుతంగా రావాలి. మరి ఇలాంటి రొమాంటిక్ సీన్లలో నటించేటప్పుడు నటీ, నటులు ఏవింధంగా ప్రవర్తిస్తారో చాలా మందికి తెలీదు. ఈ విషయాన్నే తాజాగా వెల్లడించింది […]
సినిమా హీరోలు ఎవరైనా సరే.. ఎప్పటికప్పుడు తమ సినిమాల సంఖ్యని పెంచుకోవాలని, అదే టైంలో క్రేజ్ కూడా పెరగాలని తాపత్రయపడుతుంటారు. స్టార్స్ గా చెలమణీ అవుతున్న వాళ్లయితే.. తమ స్టార్ డమ్ ని నిలబెట్టుకోవాలని ప్లాన్ చేస్తారు. ఇక తమ వారసుల్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి.. స్టార్స్ చేయాలని చూస్తుంటారు. మనదేశంలోని చాలా ఇండస్ట్రీల్లో వారసులు స్టార్స్ గా చాలా క్రేజ్ సంపాదిస్తున్నారు. తండ్రుల్ని వారసత్వాని నిలబెడుతున్నారు. అయితే చాలా తక్కువమంది మాత్రమే.. తమ వారసుల్ని ఇటువైపు […]