ఈ ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న రంగాలలో బిజినెస్, సాఫ్టువేర్, సోషల్ మీడియా పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. అప్డేట్ పరంగా ఎప్పుడూ ఈ రంగాల పేర్లే వింటే ఎవరికైనా రొటీన్ అనిపిస్తుంది. కానీ.. మీరు గమనించారో లేదో.. కొన్నాళ్లుగా అప్డేట్స్ లో సినీ ఇండస్ట్రీ పేరు కూడా వినిపిస్తోంది. అవును.. సినీ ఇండస్ట్రీ అప్డేట్ అయ్యింది.. ఇంకా అవుతున్న మాట వాస్తవమే. ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు బాగా ఆడితేనే ఆయా ఇండస్ట్రీల క్రేజ్ పెరుగుతుంది. ఇండియాలో […]
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న మాటకి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. అతి సాధారణ కుటుంబంలో జన్మించి స్వయంకృషితో ఒక మహా వృక్షంగా ఎదిగిన ఘనత చిరంజీవిది. “నీ బతుక్కి హీరో అవుతావా? మొఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా” అని ఎదుర్కున్న అవమానం నుంచి “అన్నయ్య ముఖం చూడకపోతే పొద్దు పొడవదు” అనేంతగా సంపాదించుకున్న అభిమానం వరకూ చిరుది ఒక మహా ప్రస్థానం. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. కింద పడ్డారు, పడి లేచారు. ఎవరెస్ట్ […]
ఇండస్ట్రీ పెద్దగా సినీ పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి పలు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ఎలా ఉంటే ఇండస్ట్రీ బాగుంటుందో అనేది సినిమా సభ్యులతో పంచుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు అన్నీ తానే అయ్యి తన భుజాల మీద నడిపించి సమస్యకి పరిష్కారం చూపిస్తారు. అలాంటి మెగాస్టార్ తాజాగా తెలుగు సినిమా దర్శకులకి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. లాల్‌సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన నటులు ఎదుర్కునే సమస్యల గురించి ప్రస్తావించారు. స్క్రిప్ట్ విషయంలో […]
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సమ్మెసైరన్ మోగింది. రెండేళ్లుగా టాలీవుడ్ కరోనా సంక్షోభాన్ని ఎంత భారంగా ఎదుర్కొంది.. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న సమయంలో బయట మార్కెట్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఎన్నో ఎళ్లుగా ఇండస్ట్రీని నమ్ముకొని ఉద్యోగాలు చేస్తున్నామని.. తమకు మాత్రం వేతనాలు పెరగడం లేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ జీతాలు పెంచాలంటూ.. నిర్మాతల మండలిపై కొంత కాలంగా వత్తిడి తెస్తున్నారు. అయితే ఫెడరేషన్ కూడా కార్మికుల వేతనాల అంశాన్ని పెండింగ్ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నోసినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు నటుడు భాను చందర్. తెలుగు, తమిళం వంటి భాషల్లో అనేక చిత్రాల్లో కనిపించిన ఆయన తన నటనతో మంచి నటుడిగా గుర్తింపును మూటగట్టుకున్నాడు. ఇక నిరీక్షణ సినిమాతో హీరోగా పరిచయమైన భాను చందర్ ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో సహయనటుడిగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే భాను చందర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో తన సినిమా కెరీర్, తను నటించిన సినిమాలతో పాటు ఎన్నో […]
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కరోనా విలాయతాండవంలో ఎంతో మంది సినీ ప్రముఖులు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా లెజండరీ డైరెక్టర్ సింగీతం సింగీతం శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన సతిమణి లక్ష్మీ కల్యాణి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె ఇటీవల చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇక చికిత్స పొందుతున్న ఆమె శనివారం రాత్రి మృతి చెందారు. ‘నా భార్య లక్ష్మీ కల్యాణి […]
తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా, విలక్షణ నటుడిగా తన నటనతో ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నారు బాబు మోహన్. గత కొన్నేళ్ల నుంచి ఆయన సినిమాల్లో కనిపించకపోవడ విశేషం. క్యారెక్టర్ ఆర్టిస్ గా పలు సినిమాల్లో నటించిన ఆయన ఎన్నో విలక్షణమైన పాత్రలో నటించి మెప్పించారు. బాబు మోహన్ సినిమాల్లోనే కాకుండా తన పాత్రను రాజకీయాల్లో కూడా నడపించారు. మొదట్లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన మారిన రాజకీయ పరిస్థితుల నడుమ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో […]
తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలోనే ప్రముఖులు కన్ను మూస్తున్నారు. రెండు రోజుల క్రితం ముత్యాలముగ్గు ఫేమ్ వెంకటేశ్వర రావు మృతి చెందారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే మరో ప్రముఖుడు కన్ను మూశారు. ఆ వివరాలు.. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వర్‌రావు అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. 63 ఏళ్ళ వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఈశ్వర్ రావు ఒకప్పటి […]
‘నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మా..’ పాటతో అప్పట్లో తెలుగు రాష్ట్ర ప్రజలందరిని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ ఇంద్రజ ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో వరుస సినిమాలు చేసింది. ఒకప్పుడు తెలుగులో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందారు ఇంద్రజ. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు ఇంద్రజ. ఒక పక్క సినిమాలతో పాటు […]
సినిమా టిక్కెట్ల ధరల వివాదానికి ముగింపు పలికేందుకు గాను చిరంజీవి సహా ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. చర్చల్లో భాగంగా సీఎం జగన్ ఇండస్ట్రీని విశాఖకు తరలించాలని కోరాడు. ఇక్కడికి వస్తే.. స్టూడియోలు నిర్మించుకోవడానికి స్థలం ఇవ్వడమే కాక.. హీరోలకు కూడా స్థలం కేటాయిస్తానని.. అందరి సహకారంతో విశాఖను మరో జూబ్లీహిల్స్ గా మారుద్దామని సీఎం జగన్ తెలిపారు. ఇండస్ట్రీని విశాఖకు తరలిస్తే.. ప్రభుత్వం […]