సినీ లోకం ఎప్పుడూ గమ్మత్తుగానే ఉంటుంది. ఇక్కడ ఎవరి జీవితాలు ఎప్పుడు, ఎలా మారిపోతాయో ఎవరికీ అర్ధం కాదు. తెరపైన కనిపించే నటులు తెర వెనుక ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. వారి జీవితాల్లో కూడా కన్నీరు పెట్టించే కష్టాలు ఉంటాయి. ఒకప్పుడు చేతి నిండా అవకాశాలతో బిజీగా గడిపిన నటులు.., జీవితపు చివరిరోజుల్లో మాత్రం దయనీయమైన పరిస్థితిల నడుమ ఉండటం చూస్తూనే ఉన్నాము. అచ్చం ఇలాంటి కథే.. నటి పావలా శ్యామలాది. సీనియర్ ఆర్టిస్ట్ గా […]