బుల్లితెరపై వస్తున్న పాపులర్ షో బిగ్ బాస్ లో పాల్గొని అందరి మనసు గెల్చుకొని విన్నర్ గా నిలిచాడు వీజే సన్నీ. బిగ్ బాస్ విన్నర్ గా బయటికి వచ్చిన సన్నీకి వరుస ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం వీజే సన్ని దిల్‌రాజ్ ప్రొడక్షన్‌లో ఓ మూవీలో నటిస్తున్నాడు. తాజాగా వీజే సన్నిపై కొంత మంది దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వీజే సన్నీ గతంలో […]