ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలుగు అకాడమీ విషయంలో రగడ కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలుగు అకాడమీ విభజనకు విషయంలో తెలంగాణ రాష్ట్రాలనికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. గత కొంత కాలంగా తెలుగు అకాడమీ విభజన విషయంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసును జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిన నేపథ్యంలో తెలుగు అకాడమీ విభజనపై పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు సుప్రీం ధర్మాసనం అనుమతించింది. తెలుగు రాష్ట్రాలు […]