సాధారణంగా స్మార్ట్ ఫోన్ యూజర్లు అందరూ టెలిగ్రామ్ యాప్ ని వాడుతున్నారు. అయితే అందులో మెసేజ్ లు, పైరసీ సినిమాలు మాత్రమే కాదు.. స్కామ్ లు కూడా జరుగుతుంటాయి. మీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మీ ఖాతాలు ఖాళీ అయిపోతాయి.
అందరి సోషల్ లైఫ్ లో సోషల్ మీడియా ఒక భాగం అయిపోయిన విషయం తెలిసిందే. అలాగే మెసేజింగ్ యాప్స్ ని కూడా బాగా వాడుతున్నారు. వాటి ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆఫిస్ కు సంబంధించి మెసేజెస్ చేస్తుంటారు. అయితే మనం చేసే మెసేజెస్ ఎంతవరకు సెక్యూర్డ్ అంటే మాత్రం సమాధానం చెప్పలేరు.
సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ కు ఉన్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు షేర్ చేయడమే కాకుండా.. క్రియేటర్లగా కూడా మారి ఫేమస్ కావచ్చు. అలాగే ఇన్ స్టాగ్రామ్ ఎప్పుడూ సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూనే ఉంటుంది.
వాట్సాప్.. సోషల్ మెసేజింగ్ యాప్ లో తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. ఈ వాట్సాప్ కు పోటీ ఇచ్చేందుకు దరిదాపుల్లో కూడా వేరే యాప్స్ కనిపించడం లేదు. కానీ, ఈ మధ్యకాలంలో మళ్లీ టెలిగ్రామ్.. వాట్సాప్ కు ప్రత్యామ్నాయం కాగలదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాట్సాప్ వ్యక్తిగత సమాచార గోప్యత విషయంలో అనుమానాలు టెలిగ్రామ్ కు చాలా ప్లస్ అవుతున్నాయి. అలాగే ఫీచర్ల విషయంలో కూడా టెలిగ్రామ్ తీసిపారేయడానికి లేదు. ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో మరోసారి టెలిగ్రామ్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. […]
మీరు కొత్త సినిమా ఎక్కడ చూస్తారు? అని మిమ్మల్ని అడగ్గానే.. థియేటర్ కి వెళ్లి చూస్తాం అని గర్వంగా చెబుతారు. కానీ మీరు కాకపోవచ్చు గానీ చాలామంది మాత్రం పైరసీ సైట్స్ లో ఎంచక్కా కొత్త సినిమాలు చూసేస్తుంటారు. ఇక టెలిగ్రామ్ అనే థర్డ్ పార్టీ యాప్ లోనూ మూవీస్ డౌన్ లోడ్ చేసుకుని డబ్బులు మిగిలేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా ఇలా పైరసీ మూవీస్ చూస్తుంటే మాత్రం కాస్త జాగ్రత్త పడండి. లేదంటే మీ […]
ప్రస్తుతం ప్రపంచం టెక్నాలజీ రంగంలో దూసుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే.. ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే లెక్క. ముఖ్యంగా కమ్యూనికేషన్ పరంగా సెల్ ఫోన్ ప్రతిఒక్కరికీ ఎంతో ఉపయోగపడుతుంది. వీటికి సంబంధించి నెట్ వర్క్స్ కూడా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. 2013 లో టెలిగ్రామ్ ప్రారంభం అయ్యింది.. తొమ్మిదేళ్లలో వినియోగదారులకు ఉచితసేవలందించింది. టెలిగ్రామ్ లో అధునాతనమైన ఫీచర్స్ తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా […]
వాట్సాప్.. ప్రస్తుతం సోషల్ మెసేజింగ్ యాప్లలో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా కొనసాగుతోంది. మెసేజింగ్, గ్రూప్ కాల్, వీడియో కాల్ ఇలా ప్రతి అవసరానికి ప్రజలు వాట్సాప్‌పై ఆధారపడుతున్నారు. ఒక సాధారణ మెసేజింగ్ యాప్‌ల తన ప్రస్తానాన్ని ప్రారంభించిన వాట్సాప్ ఇప్పుడు టాప్ యాప్‌గా కొనసాగుతోంది. అయితే ఈ పాపులర్ యాప్‌పై విమర్శలు కూడా చాలానే వచ్చాయి. వాట్సాప్ వల్ల మీ వ్యక్తిగత సమాచారం రిస్క్ లో పడుతుందంటూ చాలా మంది తమగళాన్ని వినిపించారు. కానీ, వాట్సాప్ మాత్రం తమ […]
Telegram: కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు కొంతమంది దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని రెడీగా ఉంటారు. అయితే, సినిమా హాల్లో కాదు.. ఏదైనా పైరేట్ సినిమా వెబ్‌సైట్లలో చూడ్డానికి. ప్రస్తుత కాలంలో దొంగ సినిమాలు చూడటానికి ఎక్కువ మంది నెటిజన్లు టెలీగ్రామ్‌ను వాడుతున్నారు. అందులో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే వారి పాలిట సమస్యగా మారనుందని సమాచారం. దొంగతనంగా సినిమాలు విడుదల చేయ్యటమే కాదు.. చూడటం కూడా నేరమే. అది కాపీ రైట్ వాయిలేషన్ […]
వాట్సాప్, టెలిగ్రామ్, వంటి సోషల్ మీడియా యాప్ ల వినియోగానికి సంబంధించి మోదీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక మీదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమైన పత్రాలను పంపించడానికి గాను ఈ యాప్ లను వాడకూడదని స్పష్టం చేసింది. ఈ యాప్ ల ద్వారా డాక్యుమెంట్లను పంపిస్తే.. అవి దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను హెచ్చరించింది. ఈ యాప్ ల సర్వర్లు విదేశాల్లో ఉన్నాయని.. వీటి ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని […]
సోమవారం రాత్రి ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ పనిచేయక చాలా మంది ఇబ్బంది పడ్డారు. దాదాపు 6 గంటల పాటు ఈ మూడు యాప్‌ల సర్వీస్‌లు డౌన్ అవ్వడంతో వీటికి పోటీ యాప్‌గా ఉన్న టెలిగ్రామ్‌కు బాగా కలిసొచ్చింది. దాదాపు 70 మిలియన్ల మంది కొత్తగా టెలిగ్రామ్ యూజర్లుగా జాయిన్ అయ్యారు. టెలిగ్రామ్‌కు ఇది పెద్ద విషయం. 6 గంటలు తమ ఫోన్‌లలో వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా పనిచేయకపోవడంతో చాలా మంది టెలిగ్రామ్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అంతకంటే ముందు […]