సాధారణంగా ప్రేమలో పడ్డాక సెలబ్రిటీలు కూడా కొన్నిసార్లు చుట్టూ ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే.. అంతలా ప్రేమలో మునిగితేలుతుంటారు. అయితే.. ప్రేమ అనేది యూనివర్సల్ ఎమోషన్ కాబట్టి ఎవరికైనా ఒకటే. కానీ.. ప్రేమలో ఉన్నాం కదా.. అని ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ లోకి దిగితే మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పవనే చెప్పాలి. నార్మల్ ఆడియెన్స్ ప్రేమలో పడితేనే వారు ముద్దాడుకోవడానికి చాటుగా ఉండే ప్లేస్ చూసుకుంటారు. ఈ క్రమంలో […]
Karan Kundra And Tejaswi Prakash: హిందీ బిగ్‌బాస్ సీజన్ 15 ద్వారా పిచ్చ పాపులారిటీ తెచ్చుకుంది కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాశ్‌ల జంట. బిగ్‌బాస్‌లో ఉన్నపుడు ఎంత హంగామా చేశారో బయటకు వచ్చాక కూడా అదే హంగామా కొనసాగిస్తున్నారు. వీరు తాజాగా, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వెన్నెశా వాలియా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన బర్త్‌డే పార్టీలో పాల్గొన్న వీరు అక్కడ రచ్చ రచ్చ చేశారు. అందరి ముందు హద్దులు […]