డైరెక్టర్ తేజ అంటే దాదాపు అందరికీ తెలుసు. స్టార్ హీరోల జోలికి వెళ్లకుండా ఒక మంచి కథతో కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడనే పేరుంది. . అంతేకాదు వారితో సినిమాలు తీసి సక్సెస్ కొట్టడం ఈ డైరెక్టర్ స్పెషాలిటీ. ప్రస్తుతం రామ బాణం ప్రమోషన్స్ లో భాగంగా గోపి చంద్ తో కలిసి ఈ సినిమా గురించి తన మనసులో మాటలు పంచుకున్నాడు.
పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సరిగా సరిపోతుంది. మన దగ్గర ఎందరో ప్రతిభావంతులైన యువతులు ఉన్నప్పటికి.. మన దర్శకులు వారికి అవకాశం ఇవ్వరు. అందం, యాక్టింగ్ స్కిల్స్‌లో వారు అదుర్స్ అనిపించుకున్నా.. మన వాళ్లు.. మాత్రం తెలుగుమ్మాయిలు అంటే పెద్దగా ఆసక్తి చూపరు. ఏవో సైడ్ క్యారెక్టర్స్ వంటివి మాత్రమే ఇస్తారు. అయితే ఇక్కడ నిరాదరణకు గురైన ఎందరో టాలీవుడ్ హీరోయిన్లు.. ఇతర భాషల్లో అగ్రతారలుగా వెలుగొందారు. ఆయ ఇండస్ట్రీల్లో టాప్ […]
సదా.. తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని హీరోయిన్. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ మహారాష్ట్ర ముద్దుగుమ్మ. జయం సూపర్ సక్సెస్ కావడంతో.. సదా కెరీర్ లో అవకాశాల కోసం వెతుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కనీసం ఓ పదేళ్ల పాటు అగ్ర తారగా వెలుగొందింది. ఇదే సమయంలో మిగతా భాషల్లో కూడా తన సత్తా చాటింది. ఇలా కెరీర్ లో పీక్స్ లో ఉండగానే సదా […]
అ! సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ ఆ తరువాత చేసిన కల్కి సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. ఇక ఇప్పటివరకు తెలుగులో ఎవరు ట్రై చేయని తరహాలో జాంబీస్ కాన్సెప్ట్ తో రాగా ఓ వర్గం జనాలను ఆ సినిమా బాగానే ఆకట్టుకుంది. అయితే సినిమా హిట్ టాక్ అందుకోగానే దర్శకుడు ప్రశాంత్ తప్పకుండా సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. జాంబీ రెడ్డి సీక్వెల్ అంతకు […]