సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలన్నది మీ కోరికా..! అయితే మీకో గుడ్ న్యూస్. సెమీ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి టెక్ మహీంద్రా సంస్థ దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల వారు ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైన వారు హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయం నందు పనిచేయాల్సి ఉంటుంది.
వ్యాపార రంగంలో దిగ్గజ కంపెనీగా పేరు తెచ్చుకున్న మహీంద్ర కంపెనీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉచిత ట్రైనింగ్‌తో పాటు.. ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థకు గట్టి షాక్ తగిలింది. రెండు దశాబ్దాలుగా ఆ కంపెనీకి సేవలందిస్తున్న కీలక ఉన్నతాధికారి వైదొలిగారు. ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఫ్రెషర్స్, నిరుద్యోగుల్లో చాలా మంది ఐటీ రంగంలో ఉద్యోగం పొందాలనేది కల అంటారు. అలాగే వారు కోరుకున్నట్లు పెద్ద పెద్ద కార్పొరేట్, ఐటీ సంస్థల్లో ఉద్యోగం పొంద గలిగితే వారికన్నా అదృష్టవంతులు లేరని ఫీలవుతుంటారు. కానీ, ఇప్పుడు చాలా మందికి ఆ అదృష్టం లేకుండా పోతోంది. ఎందుకంటే విప్రో, ఇఫోసిస్, టెక్ మహీంద్రా వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్ కి ఆఫర్ లెటర్ ఇచ్చినట్లే ఇచ్చి కొంతకాలం తర్వాత మీ జాయిన్ ఆఫర్‌ని రద్దు చేస్తున్నాం […]