అనారోగ్య సమస్యలు ఉండటం లేదూ కానీ హార్ట్ ఎటాక్ బలి తీసుకుంటుంది. ఎవ్వరూ ఊహించని విధంగా అనేక మంది దీని బారిన పడుతున్నారు. గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మహిళ హార్ట్ ఎటాక్ కారణంగా మరణించింది.
హైదరాబాద్- రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో 13 రోజుల పాటు నిర్విగ్నంగా జరిగిన శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో సహస్రాబ్ధి ఉత్సవాల రెండవ రోజు ముచ్చింతల్ వచ్చిన […]