భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం కోల్‌కతాలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డే సమయంలో కూడా ద్రవిడ్ అనారోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన మ్యాచ్ కావడంతో ఆయన టీమ్‌తోనే గడిపారు. ప్లేయర్లకు కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తూ జట్టు విజయంలో తనదైన పాత్రను పోషించారు. మ్యాచ్ ముగిసిన వెంటనే బెంగళూరులోని తన నివాసానికి ద్రవిడ్ పయనమయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో కోల్‌కతా నుంచి బెంగళూరుకు […]
భారతదేశంలో చాలా మంది ఉద్యోగాలకు ట్రై చేస్తుంటారు. కానీ ఎక్కువ మంది యువత లక్ష్యం మాత్రం IAS, IPS లు కావడమే. ఉన్నత స్థాయి పదవిలో ఉంటూ దేశానికి సేవచెయ్యాలనే తపన వారిలో ఉంటుంది. అయితే షార్ట్ కట్ లో సివిల్స్ ఎగ్జామ్ అంత కఠినమైన పరీక్ష మరోకటి ఉండదని పేరుకూడా ఉంది. అదీకాక సివిల్స్ పరీక్ష ఏటా లక్షల మంది రాస్తున్నప్పటికీ.. సివిల్స్ క్లియర్ చేసేవారి సంఖ్య మాత్రం వందల్లో ఉంటుంది. మరి ఇంతటి క్రేజ్, […]
టీ20 ప్రపంచకప్ 2022 పోరులో టీమిండియా తమ వేటను ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్.. తదుపరి మ్యాచులో నెదర్లాండ్స్ ను ఢీకొట్టనుంది. గురువారం సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా, ఆటగాళ్లు ఇప్పటికే సిడ్నీకి చేరుకొని ప్రాక్టీస్ లో తలమునకలై ఉన్నారు. ఇలాంటి సమయాన భారత జట్టుకు ఘోర అవమానం జరిగినట్టు తెలుస్తోంది. ఆటగాళ్లకు చల్లగా ఉన్న ఆహారం, క్వాలిటీ లేని ఫుడ్ పెట్టినట్టు […]
గత కొంత కాలంగా భారత్ లో కరోనా బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవ్వరినీ వదల్లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో 5వ టెస్టు ఆడేందుకు సిద్దమవుతున్న టీమ్ ఇండియాకు అనుకోని షాక్ తగిగిలింది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా భారిన పడ్డారు. ఈ విషయాన్ని బీసీసీఐ స్వయంగా ప్రకటించింది. గత సంవత్సరం ఆగిన ఐదవ టెస్ట్ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మ కోవిడ్ భారన పడటం ఒకంత జట్టుకు […]