గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైకాపా ప్రభుత్వం, జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు క్షపాణలు చెప్పాలంటూ వైకాపా కార్యకర్తలు డిమాండ్ చేశారు. వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ అధ్యక్షతన చంద్రబాబు ఇంటి ముట్టడికి కార్యకర్తలు యత్నించారు. అప్పిటికే చంద్రబాబును కలవడానికి అక్కడికి వచ్చిన బుద్ధా వెంకన్న, గద్దె రామ్మెహన్ మరి కొంతమంది తెదేపా కార్యకర్తలు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. […]
టీడీపీకి మరో గట్టి షాకే తగిలేలా ఉంది. పార్టీ నుంచి మరో సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం లేదా, మరో ఐదు రోజుల్లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసి, ఇప్పటివరకు పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు గోరంట్ల రాజీనామా చేయడం అంటే టీడీపీకి పెద్ద షాకే అవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా […]
అమరావతి- ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రజకీయం భలే విచిత్రంగా సాగుతోంది. సొంత పార్టీ ఎంపీని ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ప్రతి పక్ష పార్టీలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో రాజకీయం రసకందాయంలో పడింది. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. రఘురామ కృష్ణరాజు అరెస్ట్ ను ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇక ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్ట్ ను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత […]