విశాఖ-హైదరాబాద్- ఓ వైపు కరోనా, మరోవైపు తుఫాను భారత్ ను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో నానా తంటాలు పడుతోంటే.. అదిచాలక గత నాలుగు రోజుల నుంచి తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తౌక్టే సైక్లోన్ ఇప్పటికే కేరళ, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాలను ముంచెత్తగా.. ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ లపై దాడి చేస్తోంది. తుఫాను దాటికి ఉత్తర తీర ప్రాంతం చిగురుటాకులా వణుకుతోంది. ఆరు రాష్ట్రాల్లో జన జీవనం అస్తవ్యస్థం అయిపోయింది. ఇక మన తెలుగు రాష్ట్రాలపై తౌక్టే […]