సతీష్ అన్న భర్త పేరు పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ..
అమ్మ అంటే కనిపించే దేవత అని అర్థం. అయితే నేటి కాలంలో కొందరు.. అమ్మ అనే మాటకే అపకీర్తి తెస్తున్నారు. పరాయి వారి మోజులో పడి పిల్లలను దారుణంగా హింసిస్తారు. తాజాగా ఓ మహిళ రెండో భర్త.. ఆమె పిల్లల చర్మాన్ని కత్తెరించాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓటమిపాలైంది. అయినా ఆ జట్టు సారథి డుప్లెసిస్ ఆడిన తీరుకు అందర్నీ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా అతడి రిబ్స్ మీద కనిపించిన ఒక టాటూ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో తొలిసారి విడాకులపై స్పందించాడు ధావన్. అలానే మరో సంచలన విషయం వెల్లడించాడు. తాను హెచ్‌ఐవీ టెస్ట్ చేయించుకున్నట్లు తెలిపాడు. ఎందుకు అంటే..
సెలబ్రిటీలు టాటూలు వేయించుకోవడం అనేది మామూలే. దీపికా పదుకొనె మెడ మీద ఒక టాటూ వేయించుకుంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ టాటూ సీక్రెట్ ఏంటా అని నెటిజన్స్ సెర్చింగ్ చేస్తున్నారు.
ప్రేమించిన యువతి కోసం స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు హరిహరకృష్ణ. అంతటితో ఆగక.. నవీన్ మృతదేహం మీద తన పగను తీర్చుకున్నాడు. అతడి శరీరంలోని భాగాలను వేరు చేసి.. మృతదేహాన్ని గుర్తు పట్టరాని విధంగా మార్చాడు. ఆఖరికి నవీన్ చేతి మీద ఉన్న పచ్చ బొట్టు ఆధారంగా ఆ డెడ్‌బాడీ అతడిదే అని గుర్తు పట్టారు. మరి ఇంతకు నవీన్ చేతి మీద ఉన్న పచ్చ బొట్టు ఎవరిది అంటే..
Taraka Ratna Death News: లోకేశ్ యువగళం పేరిట ప్రారంభించిన పాదయాత్రలో గుండె పోటుకు గురైయ్యారు తారకరత్న. దాంతో వెంటనే ఆయన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం సాయంత్రం తరకరత్న కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే తారకరత్న చేతిపై ఉన్న టాటూకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఆ సింహం టాటూ వెనక ఓ చరిత్రే ఉంది. అది ఒకరిపై ప్రేమతో తారకరత్న తన చేతిపై వేయించుకున్నాయి.
రెగ్యులర్ గా వార్తల్లో నిలిచే సెలబ్రిటీస్ లో విక్టరీ వెంకటేష్ రీల్ కూతురు ఎస్తేర్ అనిల్ ఒకరు. ఈ యంగ్ బ్యూటీని పేరు చెబితే గుర్తించకపోవచ్చు. బట్.. దృశ్యం సినిమాలో వెంకీకి చిన్న కూతురిగా నటించిన పాప అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఎస్తేర్.. ఎక్కువగా వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తోంది.
నందమూరి హీరోలలో ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వస్తున్నారు కళ్యాణ్ రామ్. పటాస్ లాంటి బిగ్ హిట్ తర్వాత వరుస ప్లాప్ లతో తడబడిన కళ్యాణ్ రామ్.. గతేడాది బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమా విజయంతో తదుపరి సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. బింబిసారలో డబుల్ రోల్ చేసిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు అమిగోస్ సినిమాలో ట్రిపుల్ రోల్ చేశారు. ప్రస్తుతం ఈ అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కి […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం ఫ్యామిలీ ఎపిసోడ్‌తో ప్రేక్షకులను ఎమోషనల్ చేసేస్తున్నారు. ఇప్పటికే హౌస్‌లోకి ఆదిరెడ్డి, ఫైమా, రాజ్, శ్రీసత్య ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు హౌస్‌లోకి ఒక స్పెషల్ పర్సన్ వచ్చారు. ఆమె బిగ్ బాస్ ఫ్యామిలీ మెంబర్ కూడా. అవును.. శ్రీహాన్ ప్రేయసి సిరి హన్మంత్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది. సాధారణంగా ఫ్యామిలీ ఎపిసోడ్‌లో వీళ్ల పార్ట్ కోసం ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇన్నిరోజుల తర్వాత […]