ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఆన్‌లైన్ పేమెంట్లే. చిన్న బడ్డీ కొట్టుకు వెళ్లినా యూపీఐ పేమెంట్ ఉంటోంది. పెద్ద నోట్ల రద్దు, కరోనా మహమ్మారి పుణ్యమా అని వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దాన్నే క్యాష్ చేసుకోవాలనుకుంటోంది టాటా గ్రూప్. టాటా గ్రూప్.. దీని గురించి తెలియని వాళ్లు ఎవ్వరూ ఉండరు. వాహనాల నుంచి ఇంట్లో ఉపయోగించే ఉప్పు వరకు టాటా బ్రాండ్ మనకు కనిపిస్తుంది. వ్యాపారంతో పాటు రతన్ టాటా తన సంపాదనలో ఎక్కువశాతం సమాజం కోసం […]