బంధాల్ని నడిపిస్తుంది ఈ ధనమే. ధనమేరా అన్నిటికి మూలం అని ప్రముఖ సినీ కవి ఊరకనే అనలేదు. అయితే ఆపాద సమయానికి, అత్యవసరానికి మన దగ్గర డబ్బులు లేవనుకుంటే.. గబుక్కున ఎవరినైనా డబ్బులు అడగండి ఇస్తారేమో చూద్దాం.
27 దేశాల్లో కంపెనీలు, వేల కోట్ల ఆస్తులు, అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉండే అవకాశం ఉన్నా.. ఇవేమీ తృప్తినివ్వని పేదవాడు అతను. అందుకే సింప్లిసిటీలోనే సిటీ లైఫ్ ని, లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తున్నారు. సాధారణ జీవితంలోనే జీవితం ఉందని నమ్మే సంపన్నుడి తమ్ముడి కథే ఇది.
టాటా స్టీల్ లో ఉద్యోగం చేయాలనేది మీ కోరిక ఐతే మీ కోసమే ఈ సువర్ణావకాశం. శిక్షణ ఇచ్చి రూ. 30 వేలు ఉపకారవేతనం ఇవ్వడమే కాకుండా శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగం ఇచ్చి రూ. 7 లక్షల జీతం ఇస్తారు.
దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్ మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచం మెచ్చిన ఐఫోన్ల తయారీని ఈ కంపెనీ ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
ఆ మధ్య మధ్యతరగతి వారి కోసం టాటా నానో కారు వచ్చింది. మిడిల్ క్లాస్ వారు కారు ఎక్కాలన్న ఉద్దేశంతో లక్ష రూపాయల బడ్జెట్ లో కారు తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత క్రమంగా అది పడిపోయిందనుకోండి. కానీ దాని మీద ఉన్న క్రేజ్ ఇప్పటికీ పోలేదు. అయితే టాటా కంపెనీ ఇప్పుడు భారత్ లో ఐఫోన్ల తయారీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్ లో ఉన్న చైనా దేశానికి చెందిన ప్లాంట్ ను కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇది నిజమైతే గనుక టాటా నిర్ణయం సామాన్యులకి వరంగా మారుతుందా? ఐఫోన్ ధరలు తగ్గుతాయా? సామాన్యుడు సైతం కొనేలా ధరలు ఉంటాయా?
దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడింది. ఇప్పటికే ఆటోమొబైల్, ఐటీ, స్టీల్.. ఇలా భిన్న రంగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న టాటా గ్రూప్ త్వరలో స్మార్ట్ ఫోన్ తయారీలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆ వివరాలు..
కారు కొనడం అనేది మీ లక్ష్యం సరే.. ఎలాంటి కారు కొంటున్నారు? ధర తక్కువ, డిస్కౌంట్ ఎక్కువగా ఉంది అని ఏ కారు పడితే ఆ కారు కొంటే మాత్రం మీ ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే. కారు కొనే సమయంలో ప్రధానం చూడాల్సింది భద్రతా ప్రమాణాలు. ఆ కారు ఎంత వరకు సేఫ్ అనేది తెలుసుకోవాలి.
ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందులోనూ టాటా లాంటి కంపెనీలో జాబ్ అంటే కళ్ళు మూసుకుని చేరవచ్చు. మీరు కూడా ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ ఉద్యోగం మీ కోసమే. అనుభవం అవసరం లేదు. మీలో నేర్చుకోవాలన్న తపన ఉంటే కంపెనీనే మీకు శిక్షణ ఇచ్చి జాబ్ ఇస్తుంది. శిక్షణ కాలంలో నెలకు రూ. 30 వేలు ఉపకారవేతనం ఇస్తుంది.
టాటా కంపెనీ అంటేనే ఒక చరిత్ర. చరిత్ర సృష్టించాలన్నా టాటానే, ఆ చరిత్రను తిరగరాయాలన్నా టాటానే. కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 500 విమానాలను ఆర్డర్ చేసింది టాటా. విమానయాన చరిత్రలోనే ఇదొక సంచలనం. టాటా గ్రూప్ సంస్థకు చెందిన ఎయిర్ ఇండియా భారీ డీల్ తో భారత్ లో 500 విమానాలు అడుగుపెట్టనున్నాయి. టాటా 500 విమానాలను ఎందుకు ఆర్డర్ చేసింది?
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. పర్యావరణహితం కోసం, కార్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు సైతం ఈవీ వెహికిల్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేక డిస్కౌంట్స్, ప్రోత్సాహకాలు ఉన్నాయి. ట్యాక్స్ నుంచి మినహాయింపు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. కంపెనీలకు సైతం అన్ని ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యాతను ఇస్తున్నాయి. పెరుగుతున్న డిమాండ్ తో మార్కెట్ లో ఎలక్ట్రికల్ వాహనాల కంపెనీలు, […]