సినీ లోకంలో ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా అది జనాల్లోకి క్షణాల్లో వెళ్లిపోతుంది. అందుకే ఏ మాట మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేక పోతే ఎక్కడా లేని తలనొప్పిని కావాలనే తెచ్చుకున్నట్లు ఉంటుంది. తాజాగా ఇలాంటి తల నొప్పినే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెచ్చుకున్నాడు. దొబారా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూ లో హీరోయిన్ తాప్సీ పై అసభ్యకర పదాలను వాడి విమర్శలకు గురి అయిన సంగతి […]
యాంకర్ సుమకు బుల్లితెరపై సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వెండితరెపై హీరోలకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో.. సుమ ఫాలోయింగ్ కూడా అందుకు ఏమాత్రం తగ్గదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అగ్ర హీరో నుంచి అప్ కమింగ్ హీరోదాకా ఎలాంటి సినిమా ఈవెంట్ ఉన్నా యాంకరింగ్ కు సుమానే కావాలి అంటారు. ఎందుకంటే ఆమె సమయస్ఫూర్తి, వాగ్దాటి అలాంటింది. సుమ యాంకరింగ్ కు సాదాసీదా వాళ్లే కాదు.. మెగాస్టార్ చిరంజీవి కూడా పెద్ద ఫ్యానే. ఆ విషయాన్ని […]
కరోనా విపత్కర పరిస్థితుల్లో సినీ సెలబ్రిటీలు వరుసపెట్టి పెళ్లి పీటలెక్కుతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా ఒక్కొక్కరుగా వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో పలువురు హీరో హీరోయిన్లు చేరిపోగా.. ఇటీవలి కాలంలో హీరోయిన్ తాప్పీ పెళ్లి గురించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా వార్తలపై చెప్పీ చెప్పనట్టుగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన తాప్సి.. ఆ తర్వాత కోలీవుడ్ ఎంట్రీ […]