ఎంతో మంది గొప్ప గొప్ప క్రికెటర్లు, స్టార్ ఆటగాళ్లు తమ స్కూల్ ఏజ్‌లోనే లాంగ్ ఇన్నింగ్స్‌లు ఆడి పేరు తెచ్చుకున్నారు. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, సర్ఫారాజ్ ఖాన్, పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు సైతం చిన్న వయసులోనే అద్భుత ఇన్నింగ్స్‌లు జాతీయ స్థాయికి రాకముందే గుర్తింపు పొందారు. ఇప్పుడు వారి పేర్ల సరసన మరో యువ క్రికెటర్ పేరు కూడా చేరింది. అతని పేరే తన్మయ్ సింగ్. 13 ఏళ్ల ఈ కుర్రాడు.. అండర్-14 టోర్నమెంట్‌లో […]