సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని అనర్థాలు కూడా ఉన్నాయని అంటారు. కొన్నిసార్లు ఫోటోలు, వీడియోలు ఎన్నో కాంట్రవర్సీలు సృష్టిస్తుంటాయి. ఇక సెలబ్రెటీలకు సంబంధించిన వార్తలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రూ.20 కోట్ల విలువైన నగల దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. పట్టపగలు ఆయుధాలతో చొరబడి దుండగులు నగలు అపహరించారు. అయితే దోపిడీకి గురైన నగల్లో కొన్ని స్థానిక ఇన్‌స్పెక్టర్ ఇంట్లో లభించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ వార్త విన్న తర్వాత అంతా కంచె చేను మేస్తే అన్న చందాన ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఫెడ్ […]
ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో గంజాయి కూడా ఒకటి. పోలీసులు, అధికారులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా నిషేదిత గంజాయి ప్రజలకు అందుతూనే ఉంది. అలాంటి వాటికి బానిసలుగా మారి ఎంతో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి గంజాయి అక్రమంగా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత అతడిని పోలీసులు కోర్టుకు తరలిస్తున్న క్రమంలో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న కారు కింద పడి […]
జాతీయ రహదారులపై నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనల్లో అనేక మంది అమయాకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడమే చాలా ప్రమాదాలకు ప్రధాన కారణం. తాజాగా తమిళనాడులో ఓ ఘోరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనేక మందికి తీవ్రగాయాలయ్యాయి. మరికొందరి పరిస్థితి విషయంగా ఉంది. అతివేగంగా బస్సులు నడపడమే ఈ ప్రమాదానికి కారణం. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులో ఎడప్పాడి సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీ […]
ఐపీఎల్ 2022 సీజన్ లో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇంకా సగం మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేదాకా సాయంత్రం అయ్యిందంటే అందరూ టీవీలు, మొబైల్స్ కు అతుక్కుపోతారు. ఈ నెల రోజులు బస్, ట్రైన్, మెట్రో ఇలా ఎక్కడ చూసినా ఫోన్లు పట్టుకుని ఐపీఎల్ లైవ్ చూస్తుంటారు. కానీ, అది ఫ్రీగా రాదుగా హాట్ స్టార్ యాప్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటేనే ఐపీఎల్ లైవ్ చూసే అవకాశం ఉంటుంది. అంతటి […]
ఎన్నో కష్టాలు భరించి నవమాసాలు మోసి జన్మనిస్తుంది అమ్మ. పెంచే క్రమంలో ఆమె అనేక కష్టాలు పడుతుంది. అయినా ఆమెకు సంతోషమే.. ఎందుకంటే తన సుఖం కంటే తన బిడ్డలు సుఖంగా ఉంటే చాలనుకుంటుంది. అలా పెంచి పెద్ద చేసి ఓ ఇంటి వాడిని చేస్తే.. ఆ తల్లికే నరకం చూపిస్తున్నారు కొందరు పుత్ర ‘రత్నాలు’. కన్నతల్లిని ఇంట్లో పెట్టి తాళాలు వేసి పదేళ్లేగా హింసించారు ఇద్దరు కన్న కొడుకల రూపంలో ఉన్న కర్కోటకులు. తమిళనాడులోని తంజావూర్ […]
ఈ మధ్య కాలంలో ప్రేమ మైకంలో కొందరు యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జీవితంలో ఎంతో ఉన్నతస్థాయికి ఎదగాల్సిన యువత పెడదోవ పడుతున్నారు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలో అమ్మాయిలు కూడా ఉండటం గమన్హారం. తాజాగా పోలీసు ఉద్యోగానికి ఎంపికైన ఓ యువతి ప్రేమ మత్తులో ప్రియుడి కోసం చేసిన ఓ పని ఆమె జీవితాన్నే నాశనం చేసింది. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… తమిళనాడు […]
హీరో సూర్యా నిర్మించి.. నటించిన జై భీమ్ సినిమా ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది. సినిమా చూసిన తర్వాత అందరూ ప్రశంసించిన ఈ సినిమాపై విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. PMK జిల్లా కార్యదర్శి.. సూర్యాపై దాడి చేస్తే లక్ష రూపాయలు రివార్డు ఇస్తానన్న విషయం తెలిసిందే. ఆ నాయకుడిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. హీరో సూర్యా ఇంటికి పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. వన్నియార్ సంఘం నేతల వ్యాఖ్యల నేపథ్యంలో ఎవరైనా దాడి చేసే […]
తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏంకే స్టాలిన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తన పాలనలో ప్రత్యేక మార్క్ కనపడేలా పేద, మద్యతరగతి ప్రజల సంక్షేమం కోసం స్టాలిన్ సరికోత్త ప్రయోగాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇటీవల తమిళనాడు అసెంబ్లీలోని క్యాంటిన్ ను రద్దు చేస్తూ స్టాలిన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది మరువక ముందే స్టాలిన్ తమిళనాడు పోలీసులకు వీక్లీ ఆఫ్ ను అమలు […]
వేద పండితులు, పెద్దల సాక్షిగా ఒక్కటయ్యారు. బంగారు భవిష్యత్తుకు బాటులు వేసుకోవాలనుకున్నారు. వారి బంధానికి గుర్తుగా ఒక కుమారుడికి జన్మనిచ్చారు. నూరేళ్లు అన్యోన్యంగా గడపాలనుకున్న వారు ఐదేళ్లకే విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. వద్దనుకున్నాడు.. విడిపోవాలనుకున్నాడు.. కానీ పిచ్చి పని చేసి కటకటాల పాలయ్యాడు. తమిళనాడులో జరిగింది ఈ వింత ఘటన. ఏ భర్తా ఇలాంటి పని చేయడు. ఇదీ చదవండి: టీ- ట్వంటీ వరల్డ్ కప్ ముందు ఫ్యాన్స్ కి శుభవార్త. కలసిపోయిన రోహిత్ […]