తమన్నా భాటియా. పరిచయం అవసరం లేని ముద్దుగుమ్మ. మిల్లీ బ్యూటీగా అభిమానులు పిల్చుకునే ఈ అమ్మడికి కొన్ని రూల్స్ అంటూ ఉన్నాయి. బోల్డ్ సీన్స్, లిప్ లాక్స్‌కు ఆమె పూర్తిగా దూరంగా ఉంటుంది. కానీ ఈ మధ్య ఆ రూల్స్ బ్రేక్ చేసేసింది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సినిమాల్లో సాధారణంగా లిప్ లాక్, బోల్డ్ సీన్స్ కన్పించవు. ఎందుకంటే ఆమె వాటికి దూరం. అలా రూల్స్ పెట్టుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమాలో తనకంటూ […]
టీమిండియాకు బాలీవుడ్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ఇప్పటి వరకు ఎందరో క్రికెట్ స్టార్స్.. బాలీవుడ్ భామాలతో ప్రేమాయణాలు నడిపారు. అయితే ఓ హీరోయిన్‌ను పడేసేందుకు ప్రయత్నిస్తున్న కోహ్లీ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
మిల్కీ బ్యూటీ తమన్నా.. ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఓటీటీ వెబ్ సిరీస్‌లతో అదరగొడుతుంది. 'లస్ట్ స్టోరీస్ 2' లో చేసిన కొన్ని ఘాటు సన్నివేశాలు నెటిజన్లను విపరితంగా ఆకట్టుకోగా మరి కొందరి నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంది.
తమన్నా.. ఈ మధ్య ఎక్కడ విన్నా, మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఈ పేరు డీటీఎస్‌ని మించిన సౌండ్‌తో వినిపిస్తుంది. ప్రస్తుతం రజినీ కాంత్ పక్కన చేస్తున్న ‘జైలర్’ మూవీ నుండి రిలీజ్ అయిన ‘కావాలయ్యా’ సాంగ్ ఓ ఊపు ఊపుతుంది.
అందరికీ తెలిసిన, పైకి చెప్పలేని కొన్ని విషయాల గురించి సెలబ్రిటీలు ఏ చిన్న మాట మాట్లాడినా కానీ క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. కొన్ని కొన్ని సార్లు వాళ్లు మాట్లాడింది పెద్ద విషయం కాకపోయినా.. చెప్పిన విధానాన్ని బట్టి ట్రోల్‌కి గురవుతుంటారు నటీనటులు.
బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో తన రిలేషన్‌షిప్‌పై హీరోయిన్ తమన్నా క్లారిటీ ఇచ్చారు. తమ బంధం ఎలా మొదలైందో ఆమె చెప్పుకొచ్చారు.
మిల్కీ బ్యూటీ తమన్నా ట్రాక్ మార్చేసింది. మునుపెన్నడూ లేని విధంగా బోల్డ్ సీన్స్ లో నటించింది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ఒకటి ఉక్కబోత పెంచేస్తుంది. అందులో తమన్నా ఓ రేంజ్ లో రెచ్చిపోయి మరీ నటించింది.
హీరోయిన్ తమన్నా తన రిలేషన్ పై ఫస్ట్ టైం స్పందించింది. నటుడు విజయ్ వర్మతో లవ్ అంటూ వస్తున్న రూమర్స్ పై స్పందించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి.
ఇటీవల 2023 న్యూ ఇయర్ ని సెలబ్రిటీలతో పాటు సామాన్యులు గ్రాండ్ గా పార్టీలతో సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రిటీల పార్టీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది ఆరంభంలోనే పార్టీ మూడ్ లో పిక్స్, వీడియోలతో వార్తల్లోకెక్కింది మిల్కీ బ్యూటీ తమన్నా. పైగా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి రొమాన్స్, డాన్స్ చేస్తూ కెమెరాల కంట పడేసరికి అందరూ షాక్ అవ్వడమే కాకుండా.. ఏంటి త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? అనే సందేహాలు బహిర్గతం చేసేశారు. […]
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మల పేర్లు మార్మోగిపోతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలలో భాగంగా గోవాకు వెళ్లిన తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో జంటగా కనిపించేసరికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అదే వేడుకలో తమన్నా, విజయ్ వర్మ పబ్లిక్ గా ముద్దాడుకున్నారని ఓ వీడియో, ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ […]