పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎప్పుడో ఎవరో చెబితే తప్పితే అవి బయటకు రావు. మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా ఓ టాక్ షోలో పవన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాల్ని రివీల్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. కోట్లాదిమందికి అభిమాన హీరో. అలాంటి పవన్.. లైఫ్ లో ఓ కారణం వల్ల ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. ఆ రోజు అసలేం జరిగింది అనేది 'అన్ స్టాపబుల్' తాజా ఎపిసోడ్ లో బయటపెట్టారు.
తెలుగులో టాక్ షోల ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్నదే. కొన్నేళ్ల ముందు వరకు యాంకర్స్ షోలను హోస్ట్ చేసేవారు. కానీ రీసెంట్ టైమ్స్ లో అలీ, సమంత, బాలకృష్ణ లాంటి స్టార్స్.. టాక్ షోలకు హోస్టులుగా మారిపోయారు. తమ వాక్చాతుర్యంతో ఫుల్ గా ఎంటర్ టైన్ చేశారు. అయితే ‘అన్ స్టాపబుల్’, ‘సామ్ జామ్’, ‘అలీతో సరదగా’ ఇలా ఎన్నో షోలను మనం చూశాం. కానీ ఇప్పుడు వాటికి మించి అనేలా కొత్త టాక్ షో త్వరలో ప్రేక్షకుల […]
అస్సలు ఎక్స్ పెక్టే చేయని కాంబో.. ‘అన్ స్టాపబుల్ 2’ షోలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అటు సినిమా హీరో, ఇటు యంగ్ సెన్సేషనల్ పొలిటికల్ లీడర్ కలిసి రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా కూడా ఇదే టాపిక్ వైరల్ అవుతుంది. అలా అని ఇది అబద్ధం అయితే కాదు. ఎందుకంటే రీసెంట్ గా రిలీజైన ప్రభాస్ ఎపిసోడ్ లో.. మెగాహీరో రామ్ చరణ్ కు డార్లింగ్ కాల్ చేశాడు. అందులో భాగంగానే ఒక్క […]
తెలుగు OTT ‘ఆహా‘లో సూపర్ సక్సెస్ అందుకున్న సెలబ్రిటీ టాక్ షో ఏదైనా ఉందంటే.. ‘అన్ స్టాపబుల్‘ అనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన ఈ టాక్ షో.. దేశంలోనే ది బెస్ట్ టీఆర్పీ రేటింగ్ తో పాటు ది బెస్ట్ టాక్ షోలలో ఒకటిగా నిలిచింది. ఈ షో ద్వారా బాలకృష్ణ హోస్టింగ్ ఇంపాక్ట్ ఏ లెవెల్ లో ఉంటుందో ఓటిటి ప్రేక్షకులంతా చూశారు. హోస్టింగ్ మొదటిసారి అయినప్పటికీ బాలయ్యకి తిరుగులేదని నిరూపించాడు. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప సినిమా ఇచ్చిన విజయానందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ ని పాన్ ఇండియాకి పరిచయం చేసిన పుష్ప మూవీ.. అటు థియేట్రికల్ గా, ఇటు ఒటిటి పరంగా అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ సినిమాకి సంబంధించి పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటనతో పాటు సుకుమార్ డైరెక్షన్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో అల్లు అర్జున్ కి సంబంధించి ఓ వార్త […]
ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ అంతా OTT వేదికలు రాగానే మెల్లగా వారిలో దాగి ఉన్న ప్రతిభలను బయట పెడుతున్నారు. ముఖ్యంగా టాక్ షోలతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు మన తెలుగు స్టార్లు. తెలుగు ప్రేక్షకులకు అన్నివిధాలా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఓటిటి ఆహా. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ నెలకొల్పిన ఈ ఓటిటి.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని సినిమాలు, షోలను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే సామ్ విత్ జామ్ టాక్ షో ఓ మాదిరిగా క్లిక్ […]