ఫిల్మ్ డెస్క్- ప్రస్తుతం భారత్ సినిమా ప్రపంచంలో బయోగ్రఫీ కాలం నడుస్తోంది. దేశంలోని ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు రూపోందుతున్నాయి. బయోగ్రఫీ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆధరణ లభిస్తుండటంతో నిర్మాతలు ఈ సినిమాల మేకింగ్ పై దృష్టి పెట్టారు. తాజాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం తలైవి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితగా కంగనా రనౌత్ […]