ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ప్రపంచాన్ని వేపుకు తినేస్తుంది. పర్యావరణానికి హాని కలిగించే ఈ ప్లాస్టిక్ ఎక్కడికక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ చెత్తను రీసైక్లింగ్ చేసి విన్నూత ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. కొంతమంది అయితే ఇంకో అడుగు ముందుకేసి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇళ్ళు కడుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల్లో ఎక్కువగా పేరుకుపోయేది వాటర్ బాటిల్సే. ప్రపంచవ్యాప్తంగా రోజుకి కొన్ని కోట్ల వాటర్ బాటిల్స్ పేరుకుపోతున్నాయి. ఈ క్రమంలో వాటర్ బాటిల్స్ ని సేకరించి.. వాటితో […]
సాధారణంగా మన దగ్గర ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు.. దసరా, దీపావళి సందర్భంగా బోనస్ ప్రకటిస్తాయి. అది కూడా నెలా లేదంటే.. 2,3 నెలల జీతాలు బోనస్‌గా ఇస్తాయి. భారీ ఎత్తున లాభాలు వస్తే.. ఓ ఆరు నెలల జీతాలు బోనస్‌గా ప్రకటిస్తాయి. ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు వినబోయే కంపెనీ కాస్త స్పెషల్. ఎందుకంటే.. నెలా, రెండు నెలలు కాదు.. ఏకంగా కొన్ని సంవత్సరాల జీతాన్ని బోనస్‌గా ప్రకటించింది. దాంతో ఉద్యోగులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి […]
దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడింది. ఆటోమొబైల్, ఐటీ, స్టీల్.. ఇలా వివిధ రంగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న టాటా గ్రూప్ త్వరలో స్మార్ట్ ఫోన్ తయారీలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ కు చెందిన ఐఫోన్ల తయారీని భారత్ లో టాటా గ్రూప్ చేపట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇండియాలో ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు తైవాన్ కు చెందిన విస్ట్రోన్ కార్ప్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనాలో కొవిడ్ […]
భార్యాభర్తలు అన్నాక గొడవలు, లవర్స్ అన్నాక విభేదాలు రావడం సహజం. ఇంత దానికే కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. అత్త మీద కోపం దుత్త మీద తీర్చినట్లు.. ఓ ప్రియురాలు ప్రియుడిపై ఉన్న కోపంతో ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. క్షణికావేశంలో ప్రియురాలు తీసుకున్న ఈ నిర్ణయానికి దాదాపుగా 46 మంది మరణించగా, 41 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల తైవాన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? […]
ఈ మద్య కాలంలో పలు దేశాల్లో భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుఝామున రెండు భూకంపాలు సంభవించాయి. భూకంపం ధాటికి రాజధాని తైపీలోని బిల్డింగ్ ఊగిపోయాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.6గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రాలు హువాలియన్ కౌంటీలో, టైటుంగ్ నగరానికి సమీపంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇది చదవండి: సికింద్రాబాద్ లో ఘోరం.. భారీ అగ్నిప్రమాదం.. 11 మంది […]
తెల్లవారుజామున చైనాలో భారీ భూకంపం సంభవించింది. వాయువ్య చైనాలోని కింగ్ హై ప్రావిన్సుల్లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9 గా నమోదయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే అమెరికన్ జియోలాజికల్ ఏజెన్సీ భూకంప తీవ్రత 6.6గా పేర్కొంది. జిన్హువా న్యూస్ ఏజెన్సీ ప్రకారం..స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొంది. అయితే ప్రాణ నష్టం పెద్దగా లేనప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా […]
దక్షిణ తైవాన్‌లో ఓ 13 అంతస్తుల టవర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 46 మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం 79 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. దక్షిణ తైవాన్.. కౌహ్సియుంగ్‌లో ఉన్న ఆ భవాన్ని 40 సంవత్సరాల […]