ఇతడి పేరు త్రిభువన్. ఇటీవల విడుదలైన ఏపీ ఇంటర్ ఫలితాల్లో 1000కి గాను 974 మార్కులు సాధించి సత్తా చాటాడు. అయితే, ఈ క్రమంలోనే త్రిభువన్ తల్లితో కలిసి షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
నిండు నూరేళ్లు కలిసి ఉంటామని మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన జంటలు ఏడాది తిరగకుండానే ఎన్నో కారణాల వల్ల కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. భార్యాభర్తల మధ్య అనుమానాలు, వివాహేతర సంబంధాలు కారణంగా ఒకరినొకరు చంపుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఈ భూమిపై తల్లిప్రేమకు సాటివచ్చేది మరొకటి లేదు. ఎందుకంటే.. తల్లి ప్రేమ అనంతమైనది. నవమాసాలు మోసి బిడ్డను పురిటినొప్పులు భరిస్తూ జన్మనిస్తుంది. బిడ్డలకు ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే.. వారి ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డు వేస్తుంది. తాజాగా ఓ తల్లి.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుమారుడిని కాపాడే ప్రయత్నం చేసింది. తల్లిపై అలిగి ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు పట్టాలెక్కాడు కుమారుడు.. కన్నబిడ్డను ఎలాగైనా కాపాడాలని బిడ్డ వెనుక పరుగు తీసిందా ఆ తల్లి.
గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. వారం క్రితం ఇళ్ల తొలగింపునకు నోటీసులు ఇచ్చిన అధికారులు, రెండు ప్రొక్లెయినర్లతో గ్రామానికి చేరుకొని కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, జనసేన నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రేమ.. ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న పేరు. ప్రేమిస్తున్నాని చెప్పి వెంటబడటం, ప్రేమించమని ప్రాథేయపడటం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. అమ్మాయి ప్రేమించడం లేదని గట్టిగా చెప్పినా, ఇంట్లో వాళ్లతో చెప్పి వార్నింగ్ ఇప్పించినా మృగాళ్లగా మారిపోతున్నారు. ప్రేమించలేదని అమ్మాయిలపై దాడులు చేయడం ప్యాషన్ గా మారిపోయింది. మరో ప్రేమోన్మాది బుసలు కొట్టాడు. ఎంత చెప్పినా ప్రేమించలేదని అమ్మాయిపై కక్ష పెంచుకున్నాడు. అర్ధరాత్రి ఇంటికెళ్లి ఆమె గొంతు కోశాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం […]
పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెంలో ఉన్న ఫుడ్స్, ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీన్ని ‘3ఎఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ గా పిలుస్తుంటారు. సాల్వెంట్ ఆయిల్ ప్లాంట్ లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. 10 మందికి పైగా కార్మికులు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. ఆధునీకరణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడికి చేరుకున్న అగ్నీమాపక సిబ్బంది నలుగురు […]
పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజుని ఫ్యాన్స్ పండగలా జరుపుకున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ ఫ్యాన్స్ కి దీపావళి ఒకరోజు ముందే వచ్చిందని చెప్పాలి. పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్‌కు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు, సెలబ్రిటీలు అంతా ప్రభాస్ కు బర్త్‌డే విషెస్ చెప్పారు. అలాగే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బిల్లా 4కే సినిమా ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే బిల్లా […]
కామంతో కన్ను మిన్ను తెలియకుండా రెచ్చిపోతున్న వారు ఎక్కువై పోయారు. అలాంటి వారికి వయసుతో సంబంధం లేదు.. వావి వరస చూడరు.. ఆ క్షణానికి వారి కోరిక తీరిందా? లేదా? ఇప్పుడు సమాజంలో చూస్తున్న దారుణ ఘటనల్లో ఒకటి కన్న తండ్రే.. కుమార్తెను లైంగికంగా వేధిస్తుండటం. ఆ బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక వారిలో వారు కుమిలిపోవడం. ఈ బాలికది కూడా అదే కన్నీటి గాథ. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. వివరాల్లోకి వెళితే.. […]
ఆమె.. పెళ్ళికి ముందు తియ్యని మాటలు చెప్పిన ప్రేమికుడితో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం అందరిని వదులుకుని ప్రియుడి చెంతకు చేరింది. ఇద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు. కానీ..పెళ్ళైన నాటి నుండి ఆమెకి భర్త నరకం చూపించాడు. బిక్షం కూడా ఎత్తించాడు. చివరికి ఇష్టపడి ఒక్క చీర కొనుకున్న పాపానికి ఆమెని ఇటుక రాయితో కొట్టి చంపేశాడు. వినడానికి కూడా కోపాన్ని కలిగించే ఈ ఘటన తాడేపల్లిగూడెంలోని నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి […]
సమాజంలో పెద్ద వాళ్ళకి సంబంధించిన ఎలాంటి వార్త అయినా.. సామాన్యులకి ఇంట్రెస్టింగ్ గా అనిపించడం సాధారణం. అలాంటిది ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్తి పన్ను క్లియర్ చేయడంలో జాప్యం అయ్యి.., ఫైన్ కడితే ఆ న్యూస్ హాట్ టాపిక్ కావడం పెద్ద విశేషం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విషయంలో ప్రస్తుతం ఇదే జరిగింది. మరి వై.ఎస్.జగన్ ఆస్తి పన్ను విషయంలో కట్టిన పెనాల్టీ ఎంత? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం గుంటూరు […]