తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి ఎంతోమంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొంతమంది హీరోయిన్లు మంచి సక్సెస్ అందుకొని టాప్ హీరోయిన్లుగా చలామణి అయ్యారు. కొందమంది హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యారు. అలాంటి నటీమణుల్లో ఒకరు తాప్సీ.
హీరోలే సిక్స్ ప్యాక్ కోసం నానా తిప్పలు పడుతుంటారు. అలాంటిది ట్రైనర్ ని పెట్టుకున్న కొన్ని నెలల్లోనే ఇలాంటి లుక్ తో దర్శనమిచ్చింది హీరోయిన్ తాప్సీ. ఇంతకీ ఏంటి విషయం?
ఇండస్ట్రీలో హీరోయిన్స్ లక్ ఎలా ఉంటుందో ఎప్పుడూ ఎవరు చెప్పలేరు. ఎందుకంటే.. కొన్నిసార్లు డెబ్యూతోనే సూపర్ క్రేజ్ రావచ్చు.. ఇంకొన్నిసార్లు పెళ్లి అయిపోయాక కూడా స్టార్డమ్ రావచ్చు. ఏ భాషలో సినిమాలు చేసినా ఎలాంటి సినిమాలు చేశారు? అనేది ఎక్కువగా చూస్తుంటారు. 13 ఏళ్ళ క్రితం 'ఝుమ్మంది నాదం' మూవీతో తెలుగులో డెబ్యూ చేసిన ఢిల్లీ బ్యూటీ తాప్సి.. సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో రెచ్చిపొతోంది.
తాప్సీ దానికోసం ఏకంగా నెలకు లక్ష రూపాయలు ఖర్చు చేస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని ఆమెనే బయటపెట్టింది. తాప్సీ చేస్తున్న పనివల్ల ఆమె నాన్న కూడా తిడుతున్నారట. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?
తాప్సీ పన్ను.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మంచు మనోజ్ హీరోగా నటించిన ఝమ్మంది నాదం సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ కి పరిచయమైంది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న తాప్సీ.. అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది. అలానే తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో కూడా నటించి.. మంచి గుర్తింపు సంపాదించింది. అయితే ఇటీవల ఈ అమ్మడు […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బేబీ ఒక స్టార్ హీరోయిన్. ఇండస్ట్రీలో మగరాయుడు అన్న పేరు ఉంది. పైకి చూడ్డానికి అమ్మాయిలా అందంగా ఉన్న.. క్యారెక్టర్ పరంగా టామ్ బాయ్ లా బిహేవ్ చేస్తుంది. కొంచెం ర్యాష్ గా.. కొంచెం రూడ్ గా ఉంటుంది. ధైర్యం ఎక్కువే మళ్ళీ ఈ బ్యూటీకి. అల్లరి పిల్ల, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. అన్నట్టు నవ్వితే బుగ్గలు సొట్ట పడతాయండోయ్. సొట్ట బుగ్గల సుందరిగా ఇండస్ట్రీలో పేరుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ […]
ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్నుకి తెలుగుతో పాటు తమిళం, హిందీల్లో మంచి ఫేమ్ ఉంది. తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇక, అప్పుడప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నానుతున్నారు. నెటిజన్ల రాతలకు పదును పెడుతున్నారు. తాజాగా, ఆమె ఓ సినిమా ఫొటోగ్రాఫర్‌పై మండిపడ్డారు. ఆమెను అడ్డుకుని ఫొటోలు తీయటానికి ప్రయత్నించిన అతడికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ […]