ప్రస్తుతం టీమిండియా అద్భుతమైన ఫామ్ లో ఉంది. వన్డే వరల్డ్ కప్ వేటలో భాగంగా కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని జోరు మీదుంది. ఇక ఇదే జోరును న్యూజిలాండ్ వన్డే సిరీస్ లోనూ చూపించాలని భావిస్తోంది. అయితే గత కొంత కాలంగా క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న అంశం టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ ను ఎందుకు ఎంపిక చేయట్లేదని. తాజాగా శ్రీలంకతో జరిగిన, […]