ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నాటి నుంచి తరచూ రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. గతంలో నీటి జలాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నేతలు, అధికారుల మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అలానే ఇరు రాష్ట్రాల మంత్రులు తరచూ పక్కరాష్ట్రంపై హాట్ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా తెలంగాణ మంత్రి హారీశ్ రావు ఏపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నెల రోజులు కూడా నిండని పసి పాప. శ్వాస ఆగిపోయింది. గుండె, నాడి కొట్టుకోవడం లేదు. అలాంటి పాపకు చాలా సున్నితంగా సీపీఆర్ చేశారు 108 సిబ్బంది. సీపీఆర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే 108 సిబ్బంది సీపీఆర్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈడీ విచారణ తర్వాత ప్రగతి భవన్ లో కవిత.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈడీ విచారణలో అడిగిన అంశాలతోపాటు తాజా పరిణామాల గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
ఈడీ విచారణ నిమిత్తం ఢిల్లీ వెళ్లిన కవిత.. దాదాపు 9 గంటల తర్వాత ఈడీ ఆఫీస్ నుంచి బయటకొచ్చింది. ఈనెల 16న మరోసారి విచారణ రావాలని అధికారులు ఆదేశించారు. దీంతో కవితతోపాటు కేటీఆర్, హరీశ్ రావు కూడా కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు.
ఇప్పటికే గ్రూప్ 3, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. గత నెలలో 1,365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్, 783 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. బీసీ గురుకులాలు, సమాచార పౌర సంబంధాల శాఖలో పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. […]
సీఎం కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కాకపుట్టిస్తున్నాయి. నిన్నటి నుంచి టీఆర్ఎస్- బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలపై తెలంగాణ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మోదీ.. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహారాష్ట్ర, హర్యానా వంటి ఎన్నో రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతో బీజేపీ పెత్తు పెట్టుకుందని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అమిత్‌షా కొడుకు గురుంచి ఎక్కువుగా తెరమీదకు తెస్తున్నారు. క్రికెట్ అంటేనే తెలియని […]
సీఎం కేసీఆర్ నారాయణ ఖేడ్ పర్యటనలో భాగంగా జరిగిన సభలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను సీఎం తన ప్రక్కన సీటులో కూర్చోబెట్టుకున్నారు. సభలో మంత్రి హారీష్ రావు ఆ మహిళ గురించి ప్రస్తావించగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభ వేదికపైకి పిలిపించారు. తన ప్రక్క సీట్లో కూర్చోపెట్టుకున్న సీఎం ఆ మహిళ చెప్పే విషయాలు విన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ మారింది. దీంతో అందరిలో ఆ మహిళ ఎవరు? అనే ఆసక్తి […]
‘నాకు ఎదురైన అవమానాలు, నేను పడ్డ బాధలన్ని నీకు తెలుసు, నువ్వూ అనుభవించావు.. ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నావ్, కావాలంటే నీ ఇల్లాలిని అడుగు, తడిచిపోయిన మెత్తను అడుగు’ అని టీఆర్‌ఎస్ నేత, మంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. బుధవారం హుజూరాబాద్ మధువని గార్డెన్స్‌లో, వీణవంక మండలం ఘన్ముక్కుల గ్రామంలో టీఆర్‌ఎస్, టీడీపీకీ చెందిన పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లా డుతూ, ఫ్లెక్సీల్లో, గోడలపై మీ […]