‘ఐ యామ్ సింగిల్.. వాంట్ టు మింగిల్’, ‘బోర్ గా ఫీలవుతున్నారా?.. నాతో ఫ్రెండ్‌షిప్ చేయాలంటే వెంటనే కాల్ చేయండి’.. ఇలాంటి ఊరించే మెసేజ్‌లు అందరకి వస్తుంటాయి. నిజమని నమ్మి కాల్ చేశామా! ఆ తీయని వలపు సంభాషణలు విని కాలర్ ఎగరేసుకుంటూ వెళ్తుంటారు. అక్కడకి వెళ్ళాక నిజంగానే.. అక్కడ అన్నీ అనుభవాలు దొరుకుతాయి. కాకుంటే ఈ తతంగాన్ని ఒక సినిమాలా చిత్రీకరిస్తారు. ఆ తరువాత జరిగేది ఊహించదగినదే. హనీ ట్రాప్ ఉచ్చులో ప్రముఖలు. ఇలాంటి వార్తలు […]
యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ పేరు చెప్పగానే.. అరేరే మంచి కుర్రాడే గానీ సరిగా టీంలో ఛాన్సులే రావట్లేదు అని చాలామంది అభిమానులు అనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడో మూడేళ్ల క్రితమే వన్డే, రెండేళ్ల క్రితం టెస్టు జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత నుంచి వస్తూపోతూ ఉన్నాడే తప్పించి స్థిరంగా ఉండలేకపోతున్నాడు. దీంతో మనోడిలో కసి బాగా పెరిగినట్లుంది. అందుకే ఐపీఎల్ లోనూ నిలకడైన ప్రదర్శన చేస్తూ వచ్చాడు. దీంతో త్వరలో జరగబోయే కివీస్, బంగ్లాదేశ్ సిరీస్ […]
టీమిండియా యువ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ(114)తో చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతో హోరెత్తించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022లో భాగంగా కేరళతో జరిగిన మ్యాచ్ లో ఈ ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరుతోన్న.. మరో ఎండ్‌లో నిలకడగా ఆడుతూనే సెంచరీ మార్క్ చేరుకున్నాడు. అతని అద్భుతమైన సెంచరీ ఫలితంగా మహారాష్ట్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేయగలిగింది. […]
దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. శుక్రవారం హైదరాబాద్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ బీ మ్యాచ్‌లో అర్జున్(4/10).. బంతితో సత్తా చాటాడు. అర్జున్ ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. మొత్తం 4 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్.. ఒక ఓవర్ మెయిడిన్ చేయడంతో పాటు మొత్తం17 డాట్ బాల్స్ వేసాడు. ఈ మ్యాచులో గోవా ఓటమి […]
అంబటి తిరుపతి రాయుడు.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తనదైన ఆటతో అందర్ని ఆకట్టుకున్న ఈ తెలుగు తేజం.. అదృష్టం కలిసిరాక అంతర్జాతీయ క్రికెట్‌ను ఏలకున్నా.. తన ఆటతో ఐపీఎల్‌ను శాసిస్తున్నాడు. కాకుంటే.. రాయుడు కేవలం తన ఆట తీరుతో మాత్రమే కాకుండా తన ఆటిట్యూడ్ తో కూడా వార్తల్లొ నిలుస్తుంటాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో ఎప్పుడూ గొడవలే. తాజాగా, దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అలాంటి ఘటనే జరిగింది. ఇక్కడ తప్పెవరిదో […]
టీమిండియా యువ క్రికెటర్, ఆర్సీబీ మాజీ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ వీర విహారం చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచులో ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. పడిక్కల్ ధాటికి పడిక్కల్ ధాటికి మహారాష్ట్ర బౌలర్లు చేతులెత్తేయడం మినహా ఏమి చేయలేకపోయారు. ఇన్నింగ్స్ ముగిసేసరికి కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. దేశవాళీ టీ20 లీగ్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ […]