వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అందరికి నాణ్యమైన విద్యను అందించడం కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. నేడు అవి మంచి ఫలితాలు ఇవ్వడమే కాక.. అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొందుతున్నాయి. తాజాగా స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు ఏపీ విద్యా వ్యవస్థపై ప్రశంసలు కురిపించాడు. ఆ వివరాలు..
స్విట్జర్లాండ్, దావోస్ వేదికగా ప్రతి ఏటా జనవరి నెలలో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం జరుగనుంది. ఈ సమావేశాలు జనవరి 16 నుంచి 20 వరకు.. ఐదు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సదస్సుకు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు హాజరై తమ దేశాలకు, రాష్ట్రాలకు పెట్టుబడులు వచ్చేలా […]
ప్రపంచంలోని అగ్ర దేశాలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల వైపు ద్రుష్టి సారించాయి. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. రాబోయే పదేళ్లలో రోడ్లపై నాలుగింట ఒక వంతు ఎలక్ట్రిక్ వాహనాలే పరుగులు పెట్టనున్నాయని నివేదికలు సైతం చెప్తున్నాయి. ప్రపంచమంతా ఇలా ఉంటే.. ఒక దేశం మాత్రం తమ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఆపేయడానికి సిద్దపడింది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ కార్ల వినియోగంపై నిషేధం విధించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి బలమైన కారణం కూడా […]
ప్రస్తుత కాలంలో పోయిన వస్తువు కానీ, డబ్బును కానీ తిరిగి పొందడం చాలా కష్టం. ఒకప్పుడు.. పరుల సొమ్మును పాముగా భావించేవారు అధికంగా ఉండేవారు. కానీ నేటికాలంలో మాత్రం.. ఎవరి డబ్బైతే ఏంటి.. మనకు దొరికిన తర్వాత.. అది మన సొంతం అవుతుంది. నేనేం దొంగతనం చేయలేదు. ఇంకేందుకు వెనక్కి ఇచ్చేయాలని ఆలోచించేవారే అధికం. ఇక ప్రయాణాలు చేసే సమయంలో కార్లు, బస్సులు, ఆటోల్లో బ్యాగ్‌లు, పర్స్‌లు వంటివి మర్చిపోవడం సర్వ సాధారణంగా జరిగే అంశం. వెంటనే […]
తల్లిదండ్రులు.. పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలని అనుకుంటారు. దాని కోసం ఎంతో కష్ట పడతారు.. చదువుకుంటేనే వారి జీవితం బాగుపడుతుందని.. మంచి మంచి స్కూల్లలో చదువు చెప్పించాలని భావిస్తారు. అందుకోసం అప్పు తెచ్చైనా.. తలతాకాట్టు పెట్టైనా పిల్లలను చదివించాలని చూస్తారు. ఈ క్రమంలోనే బడిలో చేర్పించడానికి.. గొప్ప స్కూల్లను పరిశీలిస్తూంటారు. ఈ క్రమంలోనే సాధారణ ప్రజలు సైతం తమ పిల్లలను చదివించలేని కొన్ని పాఠశాలలు ఉన్నాయి. మరి ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్న ఆ బడులు ఎక్కడున్నాయో తెలుసుకుందామా? […]
సాధారణంగా చాలా మంది పొలిటీషియన్స్, సినీ సెలబ్రెటీలు, క్రీడా రంగానికి చెందిన వారు ఖరీదైన బ్రాండెడ్ వస్తువులు వాడుతుంటారు. కొంతమందికి మార్కెట్ లో కొత్తగా ఏ బ్రాండ్ వచ్చిన మొదట తామే సొంతం చేసుకోవాలని చూస్తుంటారు. సెలబ్రెటీలు ధరించే ప్రతి కాస్ట్యూమ్, వాడే గాడ్జెట్స్ ఇంకా వాహనాలు అన్ని కూడా అంతర్జాతీయ స్థాయి బ్రాండ్స్ అయ్యి ఉంటాయి. ఇలాంటి వారిలో కొంత మంది రాజకీయ నేతలు కూడా వారు వాడే వస్తువులు చాలా గ్రాండ్ ఉంటాయి. తాజాగా […]
ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత.. ఓ ఏజ్ వచ్చాక ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తుంది. ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. అయితే త్వరగా పెన్షన్ తీసుకోవాలనే ఆశతో ఏకంగా తన జెండర్‌నే మార్చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఓ వృద్ధుడు. పెన్షన్‌కు, జెండర్ మార్పుకు సంబంధం ఏమిటనేగా మీ సందేహం.. దీని గురించి తెలియాలంటే.. ఈ వార్త చదవాల్సిందే. స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఇటీవల పెన్షన్ చట్టంలో పలు మార్పులు తీసుకొచ్చింది. కొత్త చట్టం ప్రకారం.. పౌరులు తమ దరఖాస్తుల్లో తమకు […]
ప్రపంచంలో ప్రతిరోజూ అనేకమైన వింతలతో పాటు టెక్నాలజీని ఉపయోగించి విభిన్నమైన రూప కల్పనలు కూడా జరుగుతున్నాయి. మనిషి ఎంత కష్టంలో ఉన్నా చనిపోవాలని అనుకుంటే మాత్రం నొప్పి లేకుండా చావడం అనేది సాధ్యం కాదు. సూసైడ్ చేసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఊపిరి ఆగేలోపు నొప్పి భరించాల్సిందే. కానీ రోజురోజుకి సమాజంలో పుట్టుకలతో పాటు మరణాలు కూడా భారీ సంఖ్యలోనే జరుగుతున్నాయి. అందులోను సూసైడ్ మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఎవరైతే సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటారో వారికోసం […]
బిజినెస్ డెస్క్- అంబాసిడర్.. ఈ కారు పేరు ఇప్పటి తరానికి పెద్దగా తెలియదేమో గానీ.. ఓ ఇరవై ఏళ్ల క్రితం వరకు అంబాసిడర్ కారంటే తెలియనివారుండరు. అప్పట్లో కార్లలోకెల్ల రారాజు కారు ఏదంటే టక్కున అంబాసిడర్ కారు అని చెప్పేవారు. హిందుస్థాన్ మోటార్స్ కంపెనీకి చెందిన అంబాసిడర్ కారు సుమారు ముప్పై ఏళ్లపాటు ఓ వెలుగు వెలిగింది. దేశ ప్రధాని నుంచి మొదలు సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులంతా అంబాసిడర్ కారులోనే తిరిగే వారు. ఐతే కాలక్రమేనా […]
స్టార్ హీరోలు రియల్ లైఫ్ లో ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక జూనియర్ యన్టీఆర్ లాంటి ఏ1 స్టార్స్ కి ఫ్యామిలీతో కూడా టైమ్ స్పెండ్ చేసే గ్యాప్ ఉండదు. పైగా.. తారక్ ఇప్పుడు హీరోగా మాత్రమే కాకుండా హోస్ట్ గా కూడా బిజీ అయిపోయాడు. అయితే.. తారక్ కి మూడేళ్ళ తరువాత ఇప్పుడు కాస్త ఫ్రీ టైమ్ దొరికింది. ఈ ఖాళీ సమయాన్ని.. క్వాలిటీ అవర్స్ గా మార్చుకోవడానికి జూనియర్ ఫ్యామిలీతో కలసి […]