మహిళలను పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య లైంగిక వేధింపులు. బయట వ్యక్తులే కాదూ ఇంట్లోని వారే ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ లైంగిక వేధింపులకు సామాన్యులు కాదూ సెలబిట్రీలు కూడా అతీతమేమీ కాదు. నటి కుష్బు ఇటీవల తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించారు. ఇప్పుడు మరొకరు ముందుకు వచ్చారు.
సోషల్ మీడియా యుగంలో మంచైనా, చెడైనా వెంటనే వైరలవుతున్నాయి. ఇక సోషల్ మీడియా వల్ల రాత్రికి రాత్రే స్టార్లుగా మారిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ యువతి అద్భుతమైన బ్యాటింగ్ టాలెంట్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ప్రతిభ చూసి సచిన్ సైతం ఆశ్చర్యపోతున్నాడు. ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న ఆ వీడియో వివరాలు..
దేశంలో అత్యాచార ఘటనలు పెచ్చుమీరి పోతున్నాయి. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి నేరాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతి సెకనుకు ఎవరో ఒక మహిళ.. వేధింపుల బారిన పడుతూనే ఉంది. ఇక కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో అంజలి సింగ్ అనే యువతిని కారుతో లాక్కెళ్లి.. అత్యంత దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మహిళల భద్రత గురించి పరిశీలిస్తున్న క్రమంలో ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి […]