కొన్నేళ్ల క్రితం దేశ రాజధాని నడి బొడ్డులో.. మానవ రూపంలో ఉన్న మృగాళ్లు.. నడి రోడ్డు మీద.. ఓ అమాయకురాలిపై అత్యంత హేయమైన రీతిలో అత్యాచారం చేశారు. రోజుల తరబడి.. ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఇక తన వల్ల కాదంటూ.. ఈ రాక్షస లోకంలో బతకలేనంటూ వెళ్లిపోయింది. ఆ ఘటన దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలించింది. పార్లమెంటు అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా నిర్భయ చట్టం తీసుకువచ్చింది. కానీ ఏ చట్టం కూడా మృగాళ్లను భయపెట్టడం లేదు. […]
హైదరాబాద్- ఈ మధ్యకాలంలో సమాజం ఎటు పోతుందో అర్ధం కావడం లేదు. కోప తాపాలకు, క్షణికావేశాలకు కుటుంబాలు ఛిన్నా భిన్నం అవుతున్నాయి. భర్యా భర్తల మధ్య చిన్న చిన్న తగువులకే ప్రాణాల మూదకు తెచ్చుకునే వివాదాలు చలరేగుతున్నాయి. భర్త ప్రవర్తనపై విసుగు చెందిన ఓ భార్య పిల్లలను హత్య టేసి, తాను ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఓ కన్న తల్లి అభం శుభం తెలియని తన చిన్నారులను దారుణంగా హత్య చేసి తాను బలవన్మరణానికి పాల్పడింది. […]