తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ మొదలైంది. దీంతో పట్టణాల్లో, పల్లెల్లో పండగ వాతావరణం జోరందుకుంది. ఇటీవల గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఈ శోభ తెలంగాణ అంతటికీ వెళ్లనుంది. ఇక తాజాగా సికింద్రాబాద్ బోనాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఇక ఈ వేడుకల్లో భక్తులకు స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. ప్రతి బోనాలకు ఇక్కడ భవిష్యవాణిని వినిపించటం జరుగుతోంది. ఇక దీని కోసం తెలంగాణ వ్యాప్తంగా భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక తాజాగా సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలు […]