‘ధోని’ బయోపిక్ ఎప్పుడు చూసినాసరే.. అందులో హీరోగా చేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మనల్ని మెస్మరైజ్ చేస్తాడు. అలాంటి అద్భుతమైన యాక్టర్ సడన్ గా రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోవడం.. దేశంలోని ప్రతి ఒక్కరినీ కదిలించింది. కన్నీరు పెట్టుకునేలా చేసింది. ఓ యంగ్ హీరో, అప్పుడప్పుడే స్టార్ డమ్ తెచ్చుకుంటున్న హీరో.. తనకు తానుగా ప్రాణాలు తీసేసుకోవడాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. అయితే అతడు చావు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని […]
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండున్నరేళ్లు గడుస్తోంది. అయినా ఆయన జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోవటం లేదు. ఆయన ఇంకా తమ మధ్య ఉన్నట్లు అభిమానులు భావిస్తున్నారు. సుశాంత్ 2020, జూన్ 14 బాద్రాలోని తన అద్దె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సుశాంత్ మరణం తర్వాత చోటుచేసుకున్న కొన్ని ఘటనలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ముఖ్యంగా డ్రగ్స్ కేసు కొన్ని నెలల పాటు దేశంలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడు సుశాంత్ సింగ్ కేసుకు […]
‘ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ‘.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందరకి తెలిసిందే. రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర రూ.216 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతానికి సుశాంత్ స్వర్గుస్తులైనప్పటికీ.. భారతీయుల హృదయాల్లో నిలిచే ఉండేలా ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. అసలు ఈ సినిమా తీయాలన్నా ఆలోచన నీరజ్ పాండేకు ఎలా తట్టింది? అందులోనూ రిటైర్మెంట్ ప్రకటించకుండానే.. […]
ఒకప్పుడు బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా, ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ అంటే కనీసం సినిమా కూడా కాదన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ చేసిన అతి పెద్ద మిస్టేక్సే. వాటిలో మొదటిది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం. ఆయన మరణిస్తే కనీసం ఒక్క పెద్ద స్టార్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. నెపోటిజం అనే నాలుగు గోడల మధ్యన నలిగిపోయింది సుశాంత్ జీవితం. అప్పటి వరకూ […]
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోడానికి నానా తంటాలు పడుతూ ఉంటాయి. అందుకోసం కొన్ని సంస్థలు పక్కదారి సైతం పడుతూ ఉంటాయి. మరికొన్ని కంపెనీలు సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తాయి. అలా కంపెనీలు తమ వస్తువులను వినియోగదారులకు దగ్గర చేస్తాయి. అయితే ఈ క్రమంలో దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ ఓ వివాదంలో చిక్కుకుంది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. #BoycottFlipkart Now Flipkart cm out as t […]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ వెలిగిపోవాలనే కోరికతో.. ఎంతో మంది.. ఎన్నో ఆశలతో వస్తారు. వచ్చాక కానీ అసలు వాస్తవం బోధపడదు. తాము చూసేదంతా పైపై మెరుగులే అని.. ఆ నవ్వుల వెనక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు దాగున్నాయని అర్థం అవుతుంది. ఈ కష్టాలకు తట్టుకోలేక చాలా మంది ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోతారు. మరికొందరు మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నించి సక్సెస్ అవుతారు. మరి వారి సక్సెస్ అలానే కొనసాగుతుందా అంటే చేప్పలేము. […]
సరిగా రెండేళ్ల క్రితం.. ఇదే రోజు అనగా.. జూన్ 14, 2020.. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి చెందారు. దేశవ్యాప్తంగా సుశాంత్ మృతి తీవ్ర కలకలం రేపింది. సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన సుశాంత్.. ఒక్కో మెట్టు ఎదుగుతూ.. హీరో స్థాయికి చేరాడు. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. ఓ వైపు అనుకున్న రంగంలో విజయం.. మరో వైపు నచ్చిన నెచ్చలితో సంతోషకరమైన జీవితం గడుపుతున్న సుశాంత్.. ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడం […]
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్ కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సుశాంత్ బంధువు ఓం ప్రకాష్ సోదరి అంత్యక్రియలకు బంధువులందరు హాజరయ్యారు. అనంతరం మంగళవారం ఉదయం కారులో 10 మంది తిరిగి పాట్నాకు బయల్దేరారు. పాట్నా నుంచి తిరిగి వస్తున్న సమయంలో లఖిసరాయ్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న […]