ముహుర్తాలు మంచిగా ఉన్నాయో ఏమో కానీ.. ఈ మధ్య చాలామంది నటీనటులు పెళ్లి చేసుకుంటున్నారు. బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పేసి, నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసేస్తున్నారు. కొన్నిరోజుల ముందు హీరో నాగశౌర్య, హీరోయిన్ మంజిమా మోహన్ లాంటి వాళ్లు.. వేర్వేరుగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేశారు. ఇక స్టార్సే కాకుండా చిన్నచిన్న యాక్టర్స్ కూడా మ్యారేజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇక షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్న ఓ భామ… ఇప్పుడు […]