భారత దేశపు ప్రముఖ బాలివుడ్ నటి. 1980ల నుండి 1990ల వరకు ఆమె హిందీ సినీ పరిశ్రమలో అగ్రగామి నటి. మంచి నాట్యకారిణిగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాకుండా తన నటనకి గాను విమర్శకులతో ఎన్నో ప్రశంసలు అందుకుని బాలివుడ్ లోని అత్యంత ఉన్నతమైన నటీమణులో ఒకరు. 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమెను పద్మ శ్రీ బిరుదుతో సత్కరించారు. మాధురీ దీక్షిత్ పుట్టిన రోజు నేడు. మాధురీ దీక్షిత్ 1967 మే 15న మరాఠీ […]