ఫిలిం నగర్ భూ వివాదంలో దగ్గుబాటి కుటుంబానికి తలనొప్పులు తప్పడం లేదు. ఇప్పటికే దీనిపై కోర్టుకు హాజరయ్యాడు రానా. ఇక తాజాగా ఈ వివాదానికి సంబంధించి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అది ఏంటంటే..
హైదరాబాద్ నగరంలో ఏటా వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతి రోజు వందలాది వాహనాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. దీంతో వాహనాల స్థాయిలోనే ట్రాఫిక్ సమస్య కూడా పెరిగిపోతుంది. ఈ ట్రాఫిక్ కారణంగా ప్రయాణికులు, వాహనదారులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఎవరికి వారులు తమకేమి సంబంధంలేదు అన్నట్లు అందులోనే ఉంటారు. ఎవరూ వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేయరు. తాజాగా జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ సమీపంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. […]
సినీ ఇండస్ట్రీలో అభిమాన సెలబ్రిటీలు ఏం చేసినా ఫ్యాన్స్ కి ఇంటరెస్టింగ్ గానే ఉంటుంది. కొత్త సినిమాలు అనౌన్స్ చేసినా లేదా ఫ్యామిలీతో కలిసి ఏదైనా టూర్, తీర్థయాత్రలకు వెళ్లినా ఎందుకు వెళ్లారో తెలుసుకోవాలనే ఆత్రుత ఫ్యాన్స్ లో కనిపిస్తుంటుంది. అయితే.. ఫ్యాన్స్ కంటే ముందే విషయం ఏంటనేది నెటిజెన్స్ పసిగట్టేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ టాల్ హీరో రానా తన ఫ్యామిలీతో కలిసి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాడు. రానాతో పాటు ఆయన భార్య మిహీక బజాజ్ తో […]
Rana: టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన డి. సురేష్ బాబు తనయుడు, హీరో రానా భూవివాదం కేసులో సిటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా వీరికి సంబంధించి ఓ భూవివాదం కేసు నడుస్తోంది. మరి ఇంతకీ ఆ వివాదం ఏంటనే వివరాల్లోకి వెళ్తే.. దగ్గుబాటి సురేష్ బాబుకి ఫిలింనగర్ లో 2200 గజాల స్థలం ఉంది. గతంలో నటి మాధవీలత నుండి దగ్గుబాటి ఫ్యామిలీ ఈ స్థలాన్ని కొనుగోలు చేసి, సురేష్ బాబు, హీరో వెంకటేష్ […]
ఏపీలో మూవీ టికెట్స్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. అయితే జగన్ సర్కార్ నిర్ణయంపై సినీ ప్రముఖులు స్పందిస్తూ ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారం, బెనిఫిట్ షోలపై తమ వాదనను వినిపిస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం మరోసారి ఆలోచించాలంటూ విజ్ణప్తి చేశారు. అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సైతం స్పందిస్తూ జగన్ సర్కార్ తీరుపై కాస్త ఫైర్ అయ్యారు. ఈ […]
ఫిల్మ్ డెస్క్- సురేష్ బాబు.. ఈ పేరు ఇండియా సినిమా ఇండస్ట్రీలో తెలియనివారుండరు. ఇత తెలుగు సినీ ప్రేక్షకులకు మాత్రం సురేష్ బాబు సుపరిచితం. సురేష్ ప్రడక్షన్స్ పేరుతో మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు చాలా బాషల్లో సినిమాలు నిర్మించారు. ఆయన తరువాత రామానాయుడి వారసుడిగా సినిమా నిర్మాణ రంగంలో కొనసాగుతూ వస్తున్నారు సురేష్ బాబు. తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ లో వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడంతో సురేష్ బాబుపై అందరు […]