కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పలు చోట్ల కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల మోదీ ఇంటిపేరు చేసిన వ్యాఖ్యలపై సూరత్ రాహూల్ గాంధీని దోషిగా నిర్ధారించింది.. రెండేళ్లు జైలు శిక్ష విధించింది.
2019 లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో కర్ణాటకలోని కోలార్ లో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమెదు అయ్యింది.
2023, మార్చి 23న పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేసినట్లు లోక్సభ సెక్రటరీ జనరల్ సంచలన ప్రకటన చేశారు. మిగిలిన వివరాలు..
గత కొంత కాలంగా దేశంలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఇరు పక్షాల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు