ఆత్మలు మనిషి శరీరంలో ప్రవేశిస్తాయని సినిమాల్లోనే చూస్తాం. నిజ జీవితంలో ఇలాంటివి జరుగుతాయంటే ఎవరూ నమ్మరు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ వ్యక్తి మాత్రం తన శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుందని అంటున్నాడు. అది కూడా గేదె ఆత్మ అని అంటున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మహరాజాగంజ్ జిల్లాలోని రుద్రపూర్ శివనాథ్ గ్రామానికి చెందిన బుధిరామ్ అనే వ్యక్తి.. నాగపంచమి రోజున తనలో గేదె ఆత్మ ప్రవేశిస్తుందని అంటున్నాడు. గత కొన్నేళ్ళుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. రోడ్‌వేస్‌లో ఉద్యోగిగా రిటైర్మెంట్ పొందిన బుధిరామ్ […]
సాధారణంగా గ్రామ దేవతలకు కోళ్లను, పొట్టేళ్లను బలివ్వడం చూస్తుంటాం. కానీ మీరట్ లో ఓ యువతి తనకు తానే ఆత్మార్పణం గావించుకుంది. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. మీరట్ జిల్లా ఖర్‌ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుది గ్రామానికి సమీపంలోని అడవీ ప్రాంతంలో మహా భద్రకాళి ఆలయం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతి అమ్మవారిని ఎంతో ఇష్టంగా భక్తి శ్రద్దలతో పూజించేది. ప్రతిరోజు ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించేది. యువతి ప్రవర్తనలో మార్పు […]
రాజస్థాన్ రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందిన ఒంటె కొందరి మూర్ఖత్వానికి బలయ్యింది. సూరజ్‌పోల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక ఒంటె తల నరికి వేసి, కేవలం మొండెం మాత్రమే కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మూఢనమ్మకాల వలలో పడిన నిందితులు మంత్ర విద్యలను నమ్మి, ఒక ఒంటె మెడను తెగనరికారని సూరజ్‌పోల్ పోలీస్ అధికారి డాక్టర్ హనుమంత్ సింగ్‌రాజ్ పురోహిత్ మీడియాకు తెలిపారు. ఈ కేసులో నిందితుడు రాజేష్ అహిర్, శోభాలాల్, చేతన్, రఘువీర్‌సింగ్‌లను పోలీసులు […]